Jump to content

సార్వభౌమ రాజ్యాల జాబితా

వికీపీడియా నుండి
A long row of flags
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోని ప్యాలెస్ ఆఫ్ నేషన్స్ ముందు ఐక్యరాజ్యసమితి సభ్యులు, నాన్-మెంబర్ GA పరిశీలకుల జెండాలు

‘’’ప్రపంచంలోని దేశాల జాబితా’’’ – ఇది ప్రపంచంలోని వివిధ దేశాల జాబితా. ఆంగ్ల అకారాది క్రమంలో ఇవ్వబడ్డాయి. ఇక్కడ “దేశం” అన్న పదం కొంత విస్తారమైన భావంలో వాడబడింది. మొత్తం దేశాలలో కేవలం ‘’’193’’’ మాత్రమే పూర్తిగా ‘’’స్వాధిపత్యం కలిగిన దేశాలు (sovereign state) అని చెప్పాలి. అయితే ఈ జాబితాలో ఈ క్రిందివి కలపబడి ఉన్నాయి.

  • పూర్తి స్వాతంత్ర్యం కలిగినవి (independent states)
  • అంతర్జాతీయంగా గుర్తించబడినవి (internationally recognised),
  • పూర్తి గుర్తింపు లేనివి (generally unrecognised) కూడాను
  • జనావాసాలు ఉండి, వేరే దేశాలపైన ఆధారితమైనవి (inhabited, dependent territories)
  • ప్రత్యేక స్వపరిపాలనా వ్యవస్థ కలిగినవి (areas of special sovereignty)

ఈ పట్టిక ఆంగ్లం అకారాది క్రమంలో ఉంది. తెలుగు అకారాది క్రమంలో మరో పట్టిక జత చేయాలి.

విషయాలు: ఇందులో ఉన్నవి - ఇందులో లేనివి

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
ఇవి కూడా చూడండి - మూలాలు - పద సూచనలు - బయటి లింకులు

ఈ వ్యాసంలో కలుపబడినవి

[మార్చు]

ఈ వ్యాసంలో మొత్తం 245 దేశాలు ఉన్నాయి. అవి

  • 194 అన్ని విధాలా అంతర్జాతీయ గుర్తింపు కలిగినవి. వాటిలో:
    • 193 ఐక్య రాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న దేశాలు.
    • 193 వ దేశం దక్షిణ సూడాన్.1 అంతర్జాతీయంగా గుర్తింపు కలిగి ఉంది గాని ఐ.రా.స. సభ్య దేశం కానిది. హోలీ సీ (Holy See) పాలనలో ఉన్న వాటికన్ నగరం ఐ.రా.స. సాధారణ సభలో శాశ్వత “అబ్సర్వర్” హోదా కలిగి ఉంది..
  • 9 అంతర్జాతీయంగా గుర్తింపు లేనివి. వీటిలో దేనికీ ఐ.రా.స. సభ్యత్వం లేదు. కాని వీటిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం, మాంటివిడియో ఒడంబడిక (Montevideo Convention) అనుసరించి, దేశం అని చెప్పవచ్చును. అవి
    • 1 దేశం - చైనా గణతంత్రం (తైవాన్), సాధారణంగా తైవాన్)అని వ్వహరించబడుతుంది. అంతర్జాతీయంగా చాలా వ్యవహారాలలో ఒక దేశంగా ఇది పరిగణింపబడుతుంది. 1971 తరువాత ఇది ఐ.రా.స. సభ్యత్వం కోల్పోయింది. కాని 23 ఐ.రా.స. సభ్య దేశాలతోను, వాటికన్ నగరం తోను దీనికి డిప్లొమాటిక్ సంబంధాలు ఉన్నాయి.
    • 1 దేశం - పశ్చిమ సహారా. దీనికి ఆఫ్రికన్ యూనియన్లో సభ్యత్వం ఉంది. ఐ.రా.స. సభ్య దేశాలలో 43 దేశాలు పశ్చిమ సహారాను గుర్తించాయి. కాని దీనికి ఐ.రా.స. సభ్యత్వం లేదు. పశ్చిమ సహారా తన భూభాగం అని చెప్పే ఉత్తర ప్రాంతం చాలా వరకు మొరాకో పాలనా అధీనంలో ఉంది.
    • 1 దేశం పాలస్తీనా భూభాగాలు – దీనికి అరబ్ లీగ్, ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్లలో సభ్యత్వం ఉంది. ఐ.రా.స. సభ్య దేశాలలో 100 పైగా దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. కాని దీనికి ఐ.రా.స. సభ్యత్వం లేదు.[1]
    • 1 దేశం – టర్కిష్ గణతంత్రం ఆఫ్ నార్తర్న్ సైప్రస్ దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగినది – దీనిని కేవలం టర్కీ మాత్రమే గుర్తించింది. మరే ఐ.రా.స. సభ్య దేశం దీనిని గుర్తించ లేదు.[2]
    • 5 దేశాలు – దాదాపు పూర్తి స్వాతంత్ర్యం కలిగినవి అబ్ఖజియా,[3] నగోర్నో-కరబాఖ్,[4] ట్రాన్స్‌నిస్ట్రియా,[5] సోమాలిలాండ్,[6] and దక్షిణ ఓస్సెషియా,[7] వీటిలో వేటినీ ఐ.రా.స. సభ్య దేశాలేవీ గుర్తించలేదు..
  • 38 జనావాసాలున్న అధీన భూభాగాలు:
    • 3 ఆస్ట్రేలియా అధీన భూభాగాలు (క్రిస్టమస్ దీవులు, కోకోస్ (కీలింగ్) దీవులు, నార్ఫోక్ దీవులు).
    • 2 డెన్మార్క్ రాజ్యం ఓవర్సీస్ దేశాలు (ఫారో దీవులు , గ్రీన్‌లాండ్).
    • 7 ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగాలు:[8]
      • 1 ప్రత్యేక సమాజం (sui generis, unique community) (న్యూ కాలెడోనియా).
      • 6 ఓవర్సీస్ సమూహాలు (Collectivité d'outre-mer, overseas collectivities):
        • 1 ఓవర్సీస్ దేశం (Pays d'outre-mer) (ఫ్రెంచ్ పోలినీసియా)
        • 1 డిపార్ట్ మెంట్ సమూహం (Collectivité départementale) (మాయొట్టి)
        • 1 భూభాగ సమూహం (Collectivité territoriale) (సెయింట్ పియెర్ & మికెలన్)
        • 2 సమూహాలు (collectivities) (సెయింట్ బార్తెలిమీ, సెయింట్ మార్టిన్)
        • 1 భూభాగం (territory) (వల్లిస్ & ఫుటునా దీవులు)
    • 2 నెదర్లాండ్స్ రాజ్యంలో ఓవర్సీస్ దేశాలు (అరుబా, నెదర్లాండ్స్ యాంటిలిస్).
    • 3 న్యూజిలాండ్ ఆధారిత భూభాగాలు (dependent territories):
      • 2 న్యూజిలాండ్ అనుబంధ స్వేచ్ఛా దేశాలు (కుక్ దీవులు, నియూ).
      • 1 న్యూజిలాండ్ ఓవర్సీస్ భూభాగం (టోకెలావ్ దీవులు).
    • 16 యునైటెడ్ కింగ్‌డమ్ ఆధారిత భూభాగాలు (dependent territories):
      • 3 క్రౌన్ డిపెండెన్సీలు - (గ్వెర్నిసీ, జెర్సీ బాలివిక్, ఐల్ ఆఫ్ మాన్).
      • 13 బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగాలు - అంగ్విల్లా, బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, కేమెన్ దీవులు, ఫాక్‌లాండ్ దీవులు, జిబ్రాల్టర్, మాంట్‌సెరాట్, పిట్‌కెయిర్న్ దీవులు, సెయింట్ హెలినా (అసెన్షన్ దీవి, ట్రిస్టాన్ డ కున్హా కలిపి), టర్క్స్ & కైకోస్ దీవులు, అక్రోతిరి & ధెకెలియా).
    • 5 అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవిలీన భూభాగాలు (unincorporated territories):
      • 2 యు.ఎస్. ఇన్సులార్ ఏరియాలు (ఉత్తర మెరియానా దీవులు, పోర్టోరికో).
      • 2 యు.ఎస్. వ్యవస్థిత భూభాగాలు (organized territories) (గ్వామ్, అమెరికా వర్జిన్ దీవులు).
      • 1 యు.ఎస్. వ్వస్థిత భూభాగమైనా గాని ఇంకా చట్టబద్ధం చేయబడనిది (అమెరికన్ సమోవా).
  • 4 ప్రత్యేకమైన అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గుర్తింప బడినవి – (1) ఆలాండ్ – (ఫిన్లాండ్) (2) స్వాల్ బర్డ్ – (నార్వే) (3,4) చైనా ప్రత్యేక పాలనా ప్రాంతాలు హాంగ్‌కాంగ్, మకావు
  • 1 అంతర్జాతీయంగా పరిపాలింపబడుతున్న భూభాగం (కొసొవొ).

ఈ జాబితాకు అనుబంధ జాబితాలో ఇందులో కలపని “దేశాల” వివరాలు ఇవ్వబడ్డాయి.

దేశాల జాబితా

[మార్చు]
  • Abkhazia – అబ్ఖాజియా రిపబ్లిక్[3]
  • Afghanistan – ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్
  • United Kingdom అక్రోటిరి, ధెకెలియా – అక్రోటిరి, ధెకెలియా సార్వభౌమ ప్రాంతాలు (యు.కె. ఓవర్సీస్ భూభాగం)
  • Åland – ඕలాండ్ దీవులు (ఫిన్లాండ్ లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భాగం)
  • Albania – రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా
  • Algeria – పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ అల్జీరియా
  • American Samoa – టెరిటరీ ఆఫ్ అమెరికన్ సమోవా (‘‘అ.సం.రా. భూభాగం’’)
  • Andorra – ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండోరా
  • Angola – రిపబ్లిక్ ఆఫ్ అంగోలా
  • Anguilla (యు.కె. ఓవర్సీస్ భూభాగం)
  • Antigua and Barbuda – ఆంటిగ్వా, బార్బుడా
  • Argentina – అర్జెంటీనా రిపబ్లిక్[9]
  • Armenia – రిపబ్లిక్ ఆఫ్ అర్మేనియా
  • Aruba – అరుబా (నెదర్లాండ్స్ రాజ్యంలో స్వపరిపాలన కలిగిన దేశం)
  • United Kingdom Ascension Island (యు.కె ఓవర్సీస్ భూభాగం అయిన సెయింట్ హెలీనా ఆధారిత ప్రాంతం)
  • Australia – కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా
  • Austria – రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా
  • Azerbaijan – రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్[10]
  • Bahamas – కామన్వెల్త్ ఆఫ్ ది బహామాస్
  • Bahrain – కింగ్‌డమ్ ఆఫ్ బహ్రెయిన్
  • Bangladesh – పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్
  • Barbados – బార్బడోస్
  • Belarus – రిపబ్లిక్ ఆఫ్ బెలారస్
  • Belgium – కింగ్‌డమ్ ఆఫ్ బెల్జియం
  • Belize – బెలిజ్
  • Benin – రిపబ్లిక్ ఆఫ్ బెనిన్
  • Bermuda (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • Bhutan – కింగ్‌డమ్ ఆఫ్ భూటాన్
  • Bolivia – రిపబ్లిక్ ఆఫ్ బొలీవియా
  • Bosnia and Herzegovina – బోస్నియాా, హెర్జెగోవినా[11]
  • Botswana – రిపబ్లిక్ ఆఫ్ బోట్స్వానా
  • Brazil – ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్
  • Brunei – నెగారా బ్రూనై దారుస్సలాం
  • Bulgaria – రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా
  • Burkina Faso – బుర్కినా ఫాసో
  • Burundi – రిపబ్లిక్ ఆఫ్ బురుండి

Côte d'Ivoire – రిపబ్లిక్ ఆఫ్ కోట్ డి ఐవరీ

  • Croatia – రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియా
  • Cuba – రిపబ్లిక్ ఆఫ్ క్యూబా
  • Cyprus – రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్[18]
  • Czech Republic – చెక్ రిపబ్లిక్[19]
  • East Timor – డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఈస్ట్ తైమూర్
  • Ecuador – రిపబ్లిక్ ఆఫ్ ఈక్వడార్
  • Egypt – అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్
  • El Salvador – రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్
  • Equatorial Guinea – రిపబ్లిక్ ఆఫ్ ఈక్వటోరియల్ గినియా
  • Eritrea – స్టేట్ ఆఫ్ ఎరిట్రియా
  • Estonia – రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా
  • Ethiopia – ఫెడరల్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా
  • Falkland Islands (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)[20]
  • Faroe Islands (డెన్మార్క్ రాజ్యంలో స్వపరిపాలన గలిగిన దేశం)
  • Fiji – రిపబ్లిక్ ఆఫ్ ది ఫిజీ ఐలాండ్స్
  • Finland – రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్
  • France – ఫ్రెంచ్ రిపబ్లిక్
  • French Polynesia (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)

Georgia – జార్జియా[21]

  • Germany – ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ
  • Ghana – రిపబ్లిక్ ఆఫ్ ఘనా
  • Gibraltar (యు.కె. ఓవర్సీస్ భూభాగం)
  • Greece – హెలెనిక్ రిపబ్లిక్
  • Greenland (డెన్మార్క్ రాజ్యంలో స్వపరిపాలన గల దేశం)
  • Grenada – గ్రెనడా
  • Guam – టెరిటరీ ఆఫ్ గువామ్ (అ.సం.రా. వ్వవస్థిత భూభాగం)
  • Guatemala – రిపబ్లిక్ ఆఫ్ గౌతమాలా
  • Guernsey – బాలివిక్ ఆఫ్ గ్వెర్న్సీ (బ్రిటిష్ క్రౌన్ డిపెన్డెన్సీ)[22]
  • Guinea – రిపబ్లిక్ ఆఫ్ గినియా
  • Guinea-Bissau – రిపబ్లిక్ ఆఫ్ గినియా-బిస్సావు
  • Guyana – కో-ఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా
  • Haiti – రిపబ్లిక్ ఆఫ్ హైతీ
  • Honduras – రిపబ్లిక్ ఆఫ్ హోండురాస్
  • Hong Kong – పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, హాంగ్‌కాంగ్ ప్రత్యేక పరిపాలనా ప్రాంతం (ప్రత్యేక సార్వభౌమాధికార ప్రాంతం)[23]
  • Hungary – రిపబ్లిక్ ఆఫ్ హంగేరి
  • Iceland – రిపబ్లిక్ ఆఫ్ ఐస్‌లాండ్
  • India – రిపబ్లిక్ ఆఫ్ ఇండియా (భారత రిపబ్లిక్)
  • Indonesia – రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా
  • Iran – ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్
  • Iraq – రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్
  • Republic of Ireland – రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్[24]
  • Isle of Man (‘‘బ్రిటిష్ క్రౌన్ డిపెన్డెన్సీ’’)
  • Israel – స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్
  • Italy – ఇటాలియన్ రిపబ్లిక్
  • Jamaica – జమైకా
  • Japan – జపాన్
  • Jersey – bailywick ఆఫ్ జెర్సీ (‘‘బ్రిటిష్ క్రౌన్ డిపెన్డెన్సీ’’)
  • Jordan – హషీమైట్ కింగ్‌డమ్ ఆఫ్ జోర్డాన్
  • Kazakhstan – రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్
  • Kenya – రిపబ్లిక్ ఆఫ్ కెన్యా
  • Kiribati – రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి
  • Korea, Democratic People's Republic of – డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా[25]
  • Korea, Republic of – రిపబ్లిక్ ఆఫ్ కొరియా[26]
  • Kosovo – అటానమస్ ప్రావిన్స్ ఆఫ్ కొసొవో అండ్ మెటోహియా (ఐరాస రక్షణలో ఉన్న సెర్బియా స్వయంప్రతిపత్తి ప్రావిన్స్)[27]
  • Kuwait – స్టేట్ ఆఫ్ కువైట్
  • Kyrgyzstan – కిర్గిజ్ రిపబ్లిక్[28]
  • Laos – లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్
  • Latvia – రిపబ్లిక్ ఆఫ్ లాట్వియా
  • Lebanon – రిపబ్లిక్ ఆఫ్ లెబనాన్
  • Lesotho – కింగ్‌డమ్ ఆఫ్ లెసోతో
  • Liberia – రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా
  • Libya – గ్రేట్ సోషలిస్ట్ పీపుల్స్ లిబియన్ అరబ్ జామహిరియా
  • Liechtenstein – ప్రిన్సిపాలిటీ ఆఫ్ లీచ్టెన్‌స్టైన్
  • Lithuania – రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా
  • Luxembourg – గ్రాండ్ డచీ ఆఫ్ లక్సెంబర్గ్
  • Macao – పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క మకావో ప్రత్యేక పరిపాలనా ప్రాంతం (చైనాలో ప్రత్యేక పాలనా ప్రతిపత్తి కలిగిన భూభాగం.)[29]
  • North Macedonia – రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మాసిడోనియా[30]
  • Madagascar – రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్
  • Malawi – రిపబ్లిక్ ఆఫ్ మలావి
  • Malaysia – మలేషియా
  • Maldives – రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవులు
  • Mali – రిపబ్లిక్ ఆఫ్ మాలి
  • Malta – రిపబ్లిక్ ఆఫ్ మాల్టా
  • Marshall Islands – రిపబ్లిక్ ఆఫ్ ది మార్షల్ ఐలాండ్స్
  • Mauritania – ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ మౌరిటానియా
  • Mauritius – రిపబ్లిక్ ఆఫ్ మారిషస్
  • Mayotte – డిపార్ట్‌మెంటల్ కలెక్టివిటీ ఆఫ్ మాయోట్ (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
  • Mexico – యునైటెడ్ మెక్సికన్ స్టేట్స్
  • Micronesia – ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా
  • Moldova – రిపబ్లిక్ ఆఫ్ మోల్డోవా[31]
  • Monaco – ప్రిన్సిపాలిటీ ఆఫ్ మొనాకో
  • Mongolia – మంగోలియా
  • Montenegro – రిపబ్లిక్ ఆఫ్ మోంటెనెగ్రో
  • Montserrat (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • Morocco – కింగ్‌డమ్ ఆఫ్ మొరాకో[32]
  • Mozambique – రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్
  • Myanmar – యూనియన్ ఆఫ్ మయన్మార్
  • Nagorno-Karabakh – నగోర్నో-కరాబాఖ్ రిపబ్లిక్[4]
  • Namibia – రిపబ్లిక్ ఆఫ్ నమీబియా
  • Nauru – రిపబ్లిక్ ఆఫ్ నౌరు
  •   Nepal – నేపాల్ రాజ్యం
  • Netherlands – కింగ్‌డమ్ ఆఫ్ ది నెదర్లాండ్స్[33]
  • Netherlands Antilles (నెదర్లాండ్స్ రాజ్యంలో స్వపరిపాలన గల దేశం)
  • New Caledonia – టెరిటరీ ఆఫ్ న్యూ కాలెడోనియా అండ్ డిపెండెన్సీస్ (ఫ్రెంచ్ కమ్యూనిటీ సూయి జెనరిస్)
  • New Zealand – న్యూజిలాండ్
  • Nicaragua – రిపబ్లిక్ ఆఫ్ నికరాగ్వా
  • Niger – రిపబ్లిక్ ఆఫ్ నైజర్
  • Nigeria – ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా
  • Niue (న్యూజిలాండ్‌తో అనుబంధ దేశం)
  • Norfolk Island – టెరిటరీ ఆఫ్ నార్ఫోక్ ఐలాండ్ (‘‘ఆస్ట్రేలియా ఓవరస్సీస్ భూభాగం’’)
  • Northern Cyprus – టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్[2]
  • Northern Mariana Islands – కామన్వెల్త్ ఆఫ్ ది నార్తర్న్ మరియానా ఐలాండ్స్ (యు.ఎస్. కామన్వెల్త్)
  • Norway – కిющейся ఆఫ్ నార్వే
  • Oman – సుల్తానేట్ ఆఫ్ ఒమన్

Palestineపాలస్తీనా దేశం[34]

  • Panama – రిపబ్లిక్ ఆఫ్ పనామా
  • Papua New Guinea – ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ పాపువా న్యూ గినియా
  • Paraguay – రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే
  • Peru – రిపబ్లిక్ ఆఫ్ పెరూ
  • Philippines – రిపబ్లిక్ ఆఫ్ ది ఫిలిప్పీన్స్
  • Pitcairn Islands – పిట్‌కైర్న్, హెండర్సన్, డ్యూసీ మరియు ఓనో దీవులు (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • Poland – రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్
  • Portugal – పోర్చుగీస్ రిపబ్లిక్
  • Puerto Rico – కామన్వెల్త్ ఆఫ్ ప్యూర్టో రికో (యు.ఎస్. కామన్వెల్త్)
  • Qatar – స్టేట్ ఆఫ్ ఖతార్
  • Romania – రొమేనియా
  • Russia – రష్యన్ ఫెడరేషన్
  • Rwanda – రిపబ్లిక్ ఆఫ్ రువాండా
  • Sahrawi Arab Democratic Republic [35]
  • మూస:Country data Saint-Barthélemy – కలెక్టివిటీ ఆఫ్ సెయింట్ బార్తెలెమీ (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
  • Saint Helena – సెయింట్ హెలీనా (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • Saint Kitts and Nevis – ఫెడరేషన్ ఆఫ్ సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవిస్
  • Saint Lucia – సెయింట్ లూసియా
  • Saint Martin – కలెక్టివిటీ ఆఫ్ సెయింట్ మార్టిన్ (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
  • Saint Pierre and Miquelon – టెరిటోరియల్ కలెక్టివిటీ ఆఫ్ సెయింట్ పియరీ అండ్ మికెలాన్ (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
  • Saint Vincent and the Grenadines – సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్
  • Samoa – ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ సమోవా
  • San Marino – మోస్ట్ సెరీన్ రిపబ్లిక్ ఆఫ్ సాన్ మారినో
  • São Tomé and Príncipe – డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ సావో టోమ్ అండ్ ప్రిన్సిపే
  • Saudi Arabia – కింగ్‌డమ్ ఆఫ్ సౌదీ అరేబియా
  • Senegal – రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్
  • Serbia – రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా[36]
  • Seychelles – రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్
  • Sierra Leone – రిపబ్లిక్ ఆఫ్ సియెర్రా లియోన్
  • Singapore – రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్
  • Slovakia – స్లోవాక్ రిపబ్లిక్
  • Slovenia – రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా
  • Solomon Islands – సోలమన్ దీవులు
  • Somalia – సోమాలియా[37]
  • Somaliland – రిపబ్లిక్ ఆఫ్ సోమాలిలాండ్[6]
  • South Africa – రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (దక్షిణ ఆఫ్రికా)
  • South Ossetia – రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఒస్సేషియా[7]
  • Spain – కింగ్‌డమ్ ఆఫ్ స్పెయిన్
  • Sri Lanka – డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక
  • Sudan – రిపబ్లిక్ ఆఫ్ ది సుడాన్
  • Suriname – రిపబ్లిక్ ఆఫ్ సూరినామ్
  • మూస:Country data Svalbard (నార్వే భూభాగం)[38]
  • Swaziland – కింగ్‌డమ్ ఆఫ్ స్వాజిలాండ్
  • Sweden – కిющейся ఆఫ్ స్వీడన్
  •  Switzerland – స్విస్ కాన్ఫెడరేషన్
  • Syria – సిరియన్ అరబ్ రిపబ్లిక్
  • Tajikistan – రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్
  • Tanzania – యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా
  • Thailand – కింగ్‌డమ్ ఆఫ్ థాయిలాండ్
  • Togo – టోగోలీస్ రిపబ్లిక్
  • Tokelau (న్యూజిలాండ్ విదేశీ భూభాగం)
  • Tonga – కింగ్‌డమ్ ఆఫ్ టోంగా
  • Transnistria – ట్రాన్స్నిస్ట్రియన్ మోల్డోవన్ రిపబ్లిక్[5]
  • Trinidad and Tobago – రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ మరియు టొబాగో
  • మూస:Country data Tristan da Cunha (యుకె విదేశీ భూభాగమైన సెయింట్ హెలీనా యొక్క ఆధారిత ప్రాంతం)
  • Tunisia – ట్యునీషియా రిపబ్లిక్
  • Turkey – రిపబ్లిక్ ఆఫ్ టర్కీ
  • Turkmenistan – తుర్క్మెనిస్తాన్
  • Turks and Caicos Islands (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • Tuvalu – తువాలు
  • Uganda – రిపబ్లిక్ ఆఫ్ ఉగాండా
  • Ukraine – ఉక్రెయిన్
  • United Arab Emirates – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • United Kingdom – యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తర్న్ ఐర్లాండ్
  • United States – యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
  • Uruguay – ఈస్టర్న్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే
  • Uzbekistan – రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్
  • Vanuatu – రిపబ్లిక్ ఆఫ్ వనౌటు
  • Vatican City – స్టేట్ ఆఫ్ ది వాటికన్ సిటీ[39]
  • Venezuela – బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా
  • Vietnam – సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం
  • Virgin Islands, British – బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (‘‘యు.కె. ఓవర్సీస్ భూభాగం’’)
  • Virgin Islands, United States – యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్ (‘‘అ.సం.రా. వ్వవస్థిత భూభాగం’’)
  • Wallis and Futuna – టెరిటరీ ఆఫ్ వాలిస్ అండ్ ఫుటునా దీవులు (‘‘ఫ్రెంచి ఓవరస్సీస్ సమూహం’’)
  • Yemen – రిపబ్లిక్ ఆఫ్ యెమెన్
  • Zambia – రిపబ్లిక్ ఆఫ్ జాంబియా
  • Zimbabwe – రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. పాలస్తీనియన్ అథారిటీ (Palestinian Authority )కి పాలస్తీనా భూభాగాలు పై గణనీయమైన పట్టు ఉన్నది. కాని ఇది పాలస్తీనా దేశం కాదు. తమకు స్వాతంత్ర్యం ఉన్నదని కూడా పాలస్తీనా అథారిటీ పేర్కొనదు.
  2. 1 2 The టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ అన్నది దాదాపు స్వాతంత్ర్యం కలిగిన దేశం. ఇది చట్టపరంగా సైప్రస్ రిపబ్లిక్ భూభాగంలో ఉన్నది. (‘de facto’ independent state inside the ‘de jure’ territory of the Republic of Cyprus). కాని ‘టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్’ను టర్కీ తప్ప మరే ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. ‘ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్’లో 1979నుండి దీనికి ‘అబ్సర్వర్’ హోదా ఉన్నది.. ఇంకా అజర్…బైజాన్ దేశంలో ఉన్న ‘నఖిచేవన్ అటానమస్ రిపబ్లిక్’ మాత్రం టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తర్న్ సైప్రస్ ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. The World Factbook - Cyprus Archived 2018-12-26 at the Wayback Machine (10 జనవరి, 2006). Central Intelligence Agency. Retrieved January 17, 2006.
  3. 1 2 అబ్…ఖజియా అన్నది జార్జియా దేశంలో ఉన్న దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Georgia). కాని అబ్ఖజియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Abkhazia (14 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
  4. 1 2 నగొర్నొ-కరబఖ్ అనేది ‘అజర్బైజాన్’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Azerbaijan). కాని నగొర్నొ-కరబఖ్ ను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Nagorno-Karabakh (17 జనవరి 2006). BBC News. Retrieved January 17, 2006.
  5. 1 2 ట్రాన్స్‌నిస్ట్రియా అనేది ‘మాల్డోవియా’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of the Republic of Moldova), కాని ట్రాన్స్ నిస్ట్రియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. కొన్ని మార్లు ట్రాన్స్ నిస్ట్రియాను “ప్రైడ్నెస్ట్రోవీ” అని కూడా అంటారు. Regions and territories: Trans-Dniester (13 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
  6. 1 2 సోమాలిలాండ్ అనేది ‘సోమాలి రిపబ్లిక్’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Somali Republic), కాని సోమాలియాను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: Somaliland (30 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
  7. 1 2 దక్షిణ ఓస్సెషియా అనేది ‘జార్జియా’ దేశం అంతర్భాగంలోని దాదాపు స్వతంత్ర దేశం. (inside the de jure territory of Georgia), కాని దక్షిణ ఓస్సెషియా ను ఏ ఐ.రా.స. సభ్య దేశమూ గుర్తించలేదు. Regions and territories: South Ossetia (14 డిసెంబరు 2005). BBC News. Retrieved January 17, 2006.
  8. ఫ్రెంచ్ గయానా, గ్వాడలోప్, మార్టినిక్, రియూనియన్ – ఈ మూడూ ఫ్రాన్స్ అంతర్గత భాగాలు గనుక వీటిని ఈ జాబితాలో చేర్చలేదు.
  9. అర్జెంటీనా శాసన నిర్మాణ ప్రయోజనాల కోసం అర్జెంటీనా నేషన్ అని కూడా పిలవబడుతుంది.
  10. నాగోర్నో-కరాబాఖ్ఇవి కూడా చూడండి.
  11. బోస్నియా హెర్జెగోవినా ఫెడరేషన్, రిపబ్లిక్ ఆఫ్ స్రప్స్కా అనే విభాగాలను కూడా చూడండి.
  12. “డొమినియన్ ఆఫ్ కెనడా” అన్నది కెనడా అధికారిక నామం.
  13. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ – దీనిని “సెంట్రల్ ఆఫ్రికా” అని కూడా తరచు ప్రస్తావిస్తారు.
  14. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ను తరచు చైనా ప్రధాన భూభాగం అని ప్రస్తావిస్తుంటారు. “ఒక దేశం – రెండు విధానాలు” అన్న संबंधంలో హాంగ్‌కాంగ్, మకావొ లు చైనా లో ప్రత్యేక పాలనా భాగాలు. తైవాన్ కూడా తమ దేశంలో భాగమేనని చైనా పరిగణిస్తుంది..
  15. చైనా రిపబ్లిక్ (తైవాన్) (ROC) ను సాధారణంగా తైవాన్ అంటారు. దీనికి 1971 తరువాత ఐ.రా.స. సభ్యత్వం లేదు. కనుక ఇది చైనాలో భాగంగా చైనా భావిస్తుంది. అయితే చైనా (ప్రధాన భాగం) కు తైవాన్ కు పలు విభేదాలున్నాయి. అంతర్జాతీయ, వాణిజ్య వ్యవహారాలలో తైవాన్ స్వతంత్ర దేశంగా చలామణి అవుతుంది. తైవాన్ స్వాతంత్ర్య మద్దతుదారులు ప్రతిపాదించిన రిపబ్లిక్ ఆఫ్ తైవాన్ తో ఈ ROC ని గందరగోళం చెందకూడదు.
  16. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ను కాంగో-కిన్షాసా అని కూడా అంటారు. ఇది ఇంతకు ముందు “జైర్” అనబడేది. (కాంగో రిపబ్లిక్ వేరే దేశం).
  17. కాంగో రిపబ్లిక్ ను కాంగో-బ్రజ్జావిల్లి అని కూడా అంటారు. (కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ అనేది వేరే దేశం).
  18. ఉత్తర సైప్రస్ కూడా చూడండి.
  19. చెక్ రిపబ్లిక్ ను అరుదుగా చెకియా అని కూడా అంటారు. చెక్ రిపబ్లిక్ పేర్లు చూడండి.
  20. ఫాక్‌లాండ్ దీవులు భూభాగాన్ని అర్జెంటీనా కూడా ఇస్లాస్ మాల్వినాస్ పేరుతో క్లెయిమ్ చేస్తోంది.
  21. అబ్ఖాజియా మరియు దక్షిణ ఒస్సేషియా విభాగాలను కూడా చూడండి.
  22. గిర్న్సీ బాలివిక్ తో పాటు స్వపరిపాలనగల అధీన భూభాగాలు అల్డెర్నీ, హెర్మ్, సార్క్ కలిపి.
  23. హాంగ్‌కాంగ్ చైనాలో ప్రత్యేక పాలనా ప్రాంతం.
  24. ఐర్లాండ్ ద్వీపంతో ఉన్న తేడాను తెలపడానికి దీనిని తరచు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అని అంటారు.
  25. డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాను సాధారణంగా “ఉత్తర కొరియా” అంటారు.
  26. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ను సాధారణంగా “దక్షిణ కొరియా” అంటారు.
  27. కొసొవో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భూభాగం. ఇది సెర్బియా దేశంలో ఉన్న భూభాగం. ఇది ప్రస్తుతం ఐ.రా.స. ఆధ్వర్యంలో స్వపరిపాలన వ్వవస్థ కలిగి ఉన్నది..
  28. కిర్గిజిస్తాన్ ను కిర్గిజియా అనికూడా అంటారు.
  29. మకావొ అనేది చైనా లోని ఒక ప్రత్యేక పాలనా భూభాగం
  30. ఉత్తర మేసిడోనియా ను ఐరాస మరియు కొన్ని దేశాలు, అంతర్జాతీయ సంస్థలు పూర్వ యుగోస్లావ్ రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా గా పేర్కొన్నాయి.
  31. ట్రాన్స్నిస్ట్రియా కూడా చూడండి.
  32. పశ్చిమ సహారా కూడా చూడండి.
  33. చట్టబద్ధంగా నెదర్లాండ్స్ అనేది నెదర్లాండ్స్ రాజ్యంలోని యూరోపియన్ భాగాన్ని సూచిస్తుంది. ఈ రాజ్యంలో నెదర్లాండ్స్ మరియు రెండు విదేశీ దేశాలు అయిన అరుబా, నెదర్లాండ్స్ యాంటిలిస్ ఉన్నాయి.
  34. పాలస్తీనా దేశాన్ని గుర్తించిన దేశాల జాబితా కోసం పాలస్తీనా దేశం చూడండి.
  35. పశ్చిమ సహారా లోని సహ్రావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ను ప్రస్తుతం 45 ఐరాస సభ్య దేశాలు గుర్తిస్తున్నాయి. దీనికి ఐరాసలో సభ్యత్వం లభించలేదు కానీ ఇది ఆఫ్రికన్ యూనియన్ లో సభ్య దేశం. ఇది పశ్చిమ సహారా పూర్తి భూభాగాన్ని తమదేనని క్లెయిమ్ చేస్తుంది, అయితే మొరాకో గోడ కు తూర్పున ఉన్న భూభాగం పై మాత్రమే సమర్థవంతమైన నియంత్రణను కలిగి ఉంది. కాగా ఆ భూభాగంలోని పెద్ద భాగం మొరాకో లో విలీనం చేయబడింది.
  36. కొసొవో కూడా చూడండి - ఇది ఐరాస పరిపాలనలో ఉంది.
  37. సోమాలియా ప్రస్తుతం విచ్ఛిన్నమై ఉంది, దాని తాత్కాలిక జాతీయ ప్రభుత్వం దేశం వెలుపల (Exile) ఉంది. సోమాలిలాండ్ కూడా చూడండి.
  38. స్వాల్బార్డ్ అనేది అంతర్జాతీయ ఒప్పందం ద్వారా గుర్తించబడిన నార్వే యొక్క విదేశీ భూభాగం.
  39. వాటికన్ నగరం (Vatican City) పరిపాలనను పోప్ ద్వారా నియమించబడిన ఒక గవర్నర్ పర్యవేక్షిస్తారు. పోప్ ఒకే సమయంలో హోలీ సీ మరియు వాటికన్ నగరం రెండింటికీ అధిపతిగా వ్యవహరిస్తారు.

పద సూచనలు

[మార్చు]

(Foot notes)

బయటి లింకులు

[మార్చు]