మకావు
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
澳門特別行政區 Região Administrativa Especial de Macau మకావు ప్రత్యేక నిర్వాహక ప్రాంతం |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం మార్చ్ ఆఫ్ ది వాలంటీర్స్ |
||||||
రాజధాని | లేదు[1] | |||||
అతి పెద్ద ఫ్రెగ్యూసియా (జనాభా) | ఫ్రెగ్యూసియా డె నోస్సా సెన్హోరా డె ఫాతిమా | |||||
అధికార భాషలు | చైనీస్ భాష, Portuguese | |||||
ప్రభుత్వం | ||||||
- | ముఖ్య కార్యనిర్వహణాధికారి | ఎడ్మండ్ హో హా-వా | ||||
స్థాపితము | ||||||
- | పోర్చుగల్ చే ఆక్రమించబడినది | 1557 | ||||
- | పోర్చుగీసు కాలనీ | ఆగస్టు 13 1862 | ||||
- | సార్వభౌమాధికార బదిలీ | డిసెంబరు 20 1999 |
||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 28.6 కి.మీ² (ర్యాంకు ఇవ్వబడలేదు) 11.04 చ.మై |
||||
- | జలాలు (%) | 0 | ||||
జనాభా | ||||||
- | 2007 (1st qtr) అంచనా | 520,400[2] (167వది) | ||||
- | 2000 జన గణన | 431,000 | ||||
- | జన సాంద్రత | 17,310 /కి.మీ² (2వది) 44,784 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $14.3 బిలియన్లు (139వది) | ||||
- | తలసరి | $28,436[3] (2006) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.909[4] (high) (25వది) | |||||
కరెన్సీ | మకనీస్ పటాక (MOP ) |
|||||
కాలాంశం | MST (UTC+8) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .mo | |||||
కాలింగ్ కోడ్ | +853 |
మకావూ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి చెందిన ప్రత్యేక పరిపాలనా విభాగం. సుమారు 32.9 చ.కి.మీ విస్తీర్ణం కలిగిన భూభాగంలో రమారమి 7,10,000 మంది జనాభా నివసిస్తూ ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా పేరు గాంచింది.
ఇది ఒకప్పుడు పోర్చుగీసు వారి కాలనీ. 1557 లో మింగ్ వంశం దీనిని పోర్చుగీసు వారికి వాణిజ్యం కోసం లీజుకు ఇచ్చింది. పోర్చుగీసు వారు దీని సంవత్సరానికోసారి అద్దె చెల్లిస్తూ, చైనీస్ నియంత్రణ కిందే దీనిని 1887 దాకా పరిపాలిస్తూ వచ్చారు. తర్వాత పోర్చుగీసు వారు పూర్తి స్థాయి అధికారం పొందారు. చివరికి 1999 లో మళ్ళీ చైనాకే అప్పగించారు.
మూలాలు
[మార్చు]- ↑ Historically, the capital was "Cidade do Nome de Deus de Macau" (or Macau Peninsula; this name abolished upon reunification). The government headquarters were located in the St. Lawrence Parish.
- ↑ "Macau - Statistics and Census Services for the data of population". DSEC. Archived from the original on 2007-10-19. Retrieved 2006-12-04.
- ↑ "VIII-1 GROSS DOMESTIC PRODUCT (GDP) AND PER-CAPITA GDP". Direcção dos Serviços de Estatística e Censos. Archived from the original on 2007-10-08. Retrieved 2007-06-03.
- ↑ "2007 Macao in Figures". Direcção dos Serviços de Estatística e Censos. Archived from the original on 2007-06-13. Retrieved 2007-06-03.