ప్రపంచ దేశాల జాబితాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సాంకేతిక పదాల అనువాదంలో ఉన్న వైవిధ్యం దృష్టిలో ఉంచుకొని ప్రతి జాబితా పేరు తెలుగులోనూ, ఆంగ్లంలోనూ కూడా ఇవ్వబడింది. 
రెండు లింకులూ ఒకే వ్యాసానికి దారి తీస్తాయి.

"ఇదే వ్యాసం ఆంగ్ల వికీలో" అన్న లింకు మాత్రం ఆంగ్ల వికిపీడియాకు వెళుతుంది.

దేశాలు - పేరుమార్పిడి పదకోశం - ఇంగ్లీషు, తెలుగు పదాల పట్టిక ఇక్కడ చూడవచ్చును.

భౌగోళికం[మార్చు]

భౌగోళికం

వివిధ దేశాలలో భూతలం రూపురేఖలు ఈ పట్టికలలో ఉంటాయి.

జనవిస్తరణ[మార్చు]

జనాభా సంఖ్య, పరిస్థితుల వివరాలు.
ఆర్ధిక వ్యవస్థ[మార్చు]

వస్తువులు, సేవల ఉత్పత్తి, పంపిణీ, వినియోగం గురించి.
స్థూల దేశీయ ఉత్పత్తి లేదా జి.డి.పి. (Gross domestic products) ఒక దేశం లోపల ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ.
GDP (PPP) – జిడిపి(పిపిపి) – కొనుగోలు శక్తి ఆధారిత స్థూల దేశీయ ఉత్పత్తి

రాజకీయం[మార్చు]

రాజకీయం: సమాజాలు, ముఖ్యంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియ
రక్షణా వ్వవస్థ (Defense, military)— ఒక దేశం యొక్క సైన్యం, ఆయుధ సంపత్తి, యుద్ధ శక్తి

వాతావరణం[మార్చు]

పర్యావరణాన్ని ప్రభావితం చేసే భౌతిక, రసాయనిక, జీవ అంశాలు. 

పేరు[మార్చు]

దేశాన్ని సూచించే భాషా పదం.

అవీ ఇవీ[మార్చు]

ఇదే వ్యాసం ఆంగ్ల వికీలో

ఇతరత్రా[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూస:Reference pages (footer box)