Jump to content

వంకాయ రంగు మెడ లోరీ

వికీపీడియా నుండి

వంకాయ రంగు మెడ లోరీ
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
E. squamata
Binomial name
Eos squamata
(Boddaert, 1783)

వంకాయ రంగు మెడ లోరీ (ఇయోస్ స్క్వమాటా) అనేది సిట్టాసిడే కుటుంబము లోని ఒక చిలుక ప్రజాతి.ఇది ఇండోనేషియాకి పరిమితమైనది. దీని సహజ సిద్ధమైన నివాస స్థానాలు,ఉష్ణమండల లోతట్టు చిత్తడి అడవులు, ఉష్ణ మండల మడ అడవులు.

వర్గీకరణ

[మార్చు]

వైలెట్-మెడ లోరీ మూడు ఉపజాతులు కలిగి ఉన్నాయి:[2]

అవి:

  • Eos squamata, (Boddaert 1783)
    • Eos squamata obiensis, Rothschild 1899
    • Eos squamata riciniata, (Bechstein 1811)
    • Eos squamata squamata, (Boddaert 1783)

వివరణ

[మార్చు]

వైలెట్-నెక్డ్ లోరీ అనె ఈ పక్షి 27 సెం.మీ (10.5 అంగుళాలు) పొడవు ఉంటుంది. ఇది ఎక్కువగా ఎరుపు , నీలం రంగులలో శరీరం ఉదరం భాగం లో నీలంగా ఉంటుంది. మెడపై ఉండే నీలం రంగు పట్టీ యొక్క పరిధి దీని ఉపజాతిపై ఆధారపడి ఉంటుంది. రెక్కలు ఎరుపు ఇంకా నలుపు రంగులో కనిపిస్తుంది . తోక ఊదా-ఎరుపు వర్ణం లో ఉంటుంది. [3]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ BirdLife International (2012). "Eos squamata". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
  2. ↑ "Zoological Nomenclature Resource: Psittaciformes (Version 9.020)". www.zoonomen.net. 2009-03-20.
  3. ↑ Forshaw (2006). plate 8.

చూపగలిగిన పాఠాలు

[మార్చు]