నల్ల లోరీ
Jump to navigation
Jump to search
నల్ల లోరీ | |
---|---|
At Taman Safari, Cisarua, Indonesia | |
Scientific classification | |
Kingdom: | Animalia
|
Phylum: | |
Class: | |
Order: | |
Superfamily: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | C. atra
|
Binomial name | |
Chalcopsitta atra (Scopoli, 1786)
| |
Synonyms | |
Psittacus ater Scopoli, 1786 |
నల్ల లోరీ, ఛాక్లోప్సిట్టా అట్ట్రా లేదా రాజా లోరీ లేదా ఎరుపు ఈకల లోరీ అనేది మధ్యస్థమైన పరిమాణం గల, నల్లని చిలుక. నల్లని ముక్కు, ముదురు బూడిద రంగు కాళ్ళు, పొడవైన గుండ్రని తోక ఉంటుంది. తోక లోపలి భాగం పసుపుగా గానీ, ఎరుపుగా గానీ ఉంటుంది. ఆడది, మగది ఒకే రకంగా ఉంటాయి.
నల్ల లోరి అనేది IUCN యొక్క ఎరుపు సూచీలో భయపడనవసరం లేని విభాగంలో ఉంచారు.
వర్గీకరణ
[మార్చు]నల్ల లోరీ ప్రజాతికి మూడు ఉప ప్రజాతులు ఉన్నాయి:[2]
చాల్కోప్సిట్టా అట్రా (Scopoli) 1786
- చాల్కోప్సిట్టా అట్రా అట్రా (Scopoli) 1786, పశ్చిమఇండోనేషియాలోని West Papua (province)పశ్చిమ పపువా ప్రాంతానికి చెందిన, పక్షి తల ద్వీపకల్పము, చుట్టు పక్కల ద్వీపాలు దీని స్వస్థలాలు..[3]
- చాల్కోప్సిట్టా అట్రా బెర్న్ స్టైని Rosenberg, HKB 1861, ఇండోనేషియా లోని మిసూల్ ద్వీపానికి చెందినది..[3]
- చాల్కోప్సిట్టా అట్రా ఇన్సైన్స్ Oustalet 1878, తూర్పు పక్షి తల ద్వీపకల్పము, చుట్టు పక్కల ద్వీపాలు, ఒనిన్, పశ్చిమ పపువా లోని బోమ్బెరి ద్వీపకల్పము.[3]
వర్ణన
[మార్చు]నల్ల లోరీ దాదాపు 32 సెం.మీ. పొడవు (12.5 ఇంచులు) ఊండి, నల్ల ముక్కు కలిగి ఉంటుంది. రంగు నుదుటిపై నీలం ఛాయతో ఉండి,మిగతా అంతా నల్లగా ఉంటుంది.ఎర్రని మచ్చలు, ముఖం పైన, తొడలపైన, తోకపై పై మూడు ప్రజాతులను బట్టి మారుతూ ఉంటాయి. ఆడవి, మగవి బాహ్య రూపంలో తేడా లేకుండా ఉంటాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ BirdLife International (2012). "Chalcopsitta atra". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
- ↑ "Zoological Nomenclature Resource: Psittaciformes (Version 9.022)". www.zoonomen.net. 2009-03-28.
- ↑ 3.0 3.1 3.2 3.3 Forshaw (2006). plate 7.
- BirdLife International (2008). Chalcopsitta atra. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 11 April 2009.
చూపగలిగిన పాఠాలు
[మార్చు]- Forshaw, Joseph M. (2006). Parrots of the World; an Identification Guide. Illustrated by Frank Knight. Princeton University Press. ISBN 0691092516.
బయటి లింకులు
[మార్చు]- BirdLife Species Factsheet Archived 2009-01-05 at the Wayback Machine
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.