సిట్రిన్ లోరికీట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిట్రిన్ లోరికీట్
టి. ఫ్లావోవిరిడిస్ మెయెరి లోరో పార్క్ వద్ద, స్పెయిన్.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
T. flavoviridis
Binomial name
Trichoglossus flavoviridis
Wallace, 1863


సిట్రిన్ లోరికీట్(ట్రైకొగ్లోస్సస్ ఫ్లావోవిరిడిస్) లేదా పసు ఆకుపచ్చ లోరికీట్అనేది ప్సిట్టాసిడాయే కుటుంబములోని ఒక జాతి చిలుక.ఇది ఇండోనేషియా లోని సులవేసి,సుల దీవులకు ప్రత్యేకమైనది.ఇది సముద్రమట్టానికి 2400మీ.ఎత్తు వరకూ అడవులలోనూ చెట్లతోపులలోనూ కనిపిస్తుంది.[1] It is generally common.[1]

శాస్త్రీయ విశ్లేషణ[మార్చు]

సిట్రిన్ లోరికీట్ కి రెండు విభిన్నమైన ఉప ప్రజాతులు ఉన్నాయి:[2][3]

  • ట్రైకొగ్లోస్సస్ ఫ్లావోవిరిడిస్ Wallace, 1863
    • ట్రైకొగ్లోస్సస్ ఫ్లావోవిరిడిస్ ఫ్లావోవిరిడిస్ (nominate) Wallace, 1863 – సుల దీవులు.
    • ట్రైకొగ్లోస్సస్ ఫ్లావోవిరిడిస్ మెయెరి Walden, 1871 – సులవేసి

వివరణ[మార్చు]

ముఖ్యంగా సిట్రిన్ లోరికీట్ అనేది 20సెం.మీ. లేదా 8 ఇంచులు పొడవుకల ఆకుపచ్చ చిలుక.[2] దాని ముక్కు నారింజ రంగులో ఉంటుంది.[2] దీని ఉపుప్రజాతులుగా చెప్పబడిన వాటిలో తల,ఛాతి పసుపు రంగులో ఉంటాయి.అసలు దానికి పసుపు చారలు గల ఆకుపచ్చ ఉంటుంది.నుదురు,ముక్కు వద్ద భాగం ముదురు రంగులో దాదాపు నలుపు రంగులో ఉంటుంది.చిన్నదైన మేయరి ఉప ప్రజాతికి ఛాతీ మీద పసుపు రంగుపై ఆకుపచ్చ చారలు ఉంటాయి.తల ఆలివ్ పచ్చ రంగులో ఉండి చెవుల వద్ద పసుపు రంగుకి మారుతుంది[4]

ప్రామాణికాలు[మార్చు]

  1. 1.0 1.1 Coates, B. J., & K. D. Bishop (1997). A Guide to the Birds of Wallacea. pp. 334-335. Dove Publications Pty. Ltd. ISBN 0-9590257-3-1
  2. 2.0 2.1 2.2 Forshaw (2006). plate 13.
  3. "Zoological Nomenclature Resource: Psittaciformes (Version 9.020)". www.zoonomen.net. 2009-03-20.
  4. Juniper, T., & M. Parr (1998). A Guide to the Parrots of the World. pp. 230-231 & plate 4. Pica Press. ISBN 1-873403-40-2

ఉటంకింపులు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]