కార్డినల్ లోరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కార్డినల్ లోరీ
At Busch Gardens, Tampa Bay, USA
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
C. cardinalis
Binomial name
Chalcopsitta cardinalis
(Gray, 1849)

కార్డినల్ లోరీ (చాల్కోప్సిట్టా కార్డినాలిస్) అనేది సిట్టాసిడే తెగలో ఒంటరి చిలుక ప్రజాతి ఈ కార్డినల్ లోరీ ముఖ్యంగా సాలొమన్ దీవులలో, తూర్పు పపువా న్యూ గినియా లలోని మడ అడవులలో, లోతట్టు ప్రాంత అడవులలో నివసిస్తాయి. ఇవి సాఖాహారుల కాబట్టి, ఎర్రని పూమొగ్గలున్న పండ్ల చెట్లని ఎక్కువగా ఇష్టపడతాయి.

వివరణ[మార్చు]

At Loro Parque, Spain

కార్డినల్ లోరీ 31 సెం.మీ (12ఇంచుల) పొడవు ఉంటాయి. శరీరపు రంగు ఎరుపు. ముక్కు నారింజ రంగులో మొదలు వద్ద నల్ల రంగులో ఉంటుంది. ముక్కు మొదలు వద్ద, కళ్ళ చుట్టూ ఉండే చర్మం నల్ల రంగులో ఉంటుంది, కను పాప నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. కాళ్ళు బూడిద రంగులో ఉంటాయి. మగవి, ఆడవి బాహ్యంగా ఒకేరకంగా ఉంటాయి. పిల్లల ముక్కులు లేత నారింజ రంగులో ఉండి ఎక్కువ నలుపు కలిగి ఉంటాయి, కళ్ళ చుట్టూ లేత బూడిద రంగు,పసుపు కనుపాపలు ఉంటాయి.[2]


పక్షుల పెంపకం[మార్చు]

1989లో సలొమన్ దీవులు కాసిని కార్డినల్ లోరీలని అమెరికాకి ఎగుమతి చేయటానికి అనుమతి ఇచ్చాయి. కాని 1992లో వచ్చిన అడవి పక్షుల రక్షణ చట్టం వల్ల ఆ ఎగుమతి ఆపివేయబడింది, అవి పెంపకంలో పుట్టినవి అయితే తప్ప.

మూలాలు[మార్చు]

  1. BirdLife International (2012). "Chalcopsitta cardinalis". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
  2. Forshaw (2006). plate 7.

చూపగలిగిన పాఠాలు[మార్చు]