నీలం చారల లోరీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నీలం చారల లోరీ
Eos reticulata-20040821.jpg
సింగపూర్ జురాంగ్ పక్షుల పార్కు లో
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Animalia
విభాగం: Chordata
తరగతి: Aves
క్రమం: Psittaciformes
కుటుంబం: Psittacidae
జాతి: Eos
ప్రజాతి: E. reticulata
ద్వినామీకరణం
Eos reticulata

NT.JPG

నీలం చారల లోరీ లేదా ఇయోస్ రెటిక్యులాటా లేదా నీలం మెడ లోరీఅనేది మధ్యస్థ పరిమాణం కల చిలుక.31సెం.మీ.పొడవు ఉంటుంది.సాధారణంగా ఎర్రగా ఉండి,నీలం చారలు కంటి నుండిమొదలైచెవులమీదుగా మెడపైకి వెళ్తాయి.ఊదా నలుపు తోక,రెక్కలపై నల్ల గుర్తులు ఉంటాయి. ఇవి ఇండోనేషియా అంతటా,తానింబార్ దీవిలో,బాబర్ దీవిలో ఉంటాయి.వీటిని కాయ్ దీవిలో ప్రవేశపెట్టినా అక్కడ నుండి అంతమై పోయాయి.ఇవి మడ అడవులలోనూ,కొబ్బరి తోటలలోనూ,ఇతర తోటలలో మరియు అడవులలో ఉంటాయి. ఈ లోరీలకి ప్రత్యేకమైన గరుకు నాలిక ఉంటుంది.ఇది వాటి ఆహారాలైన పూల తేనె,పళ్ళు తినటానికై ఏర్పడింది.బాగా చలాకీఅయిన ఈ చిలుక గూంపులుగా ప్రయాణించటంలో,వాటి గూళ్ళలో సంవత్సరం పొడవునా నిద్రించటంలో ప్రసిద్ధి పొందింది.ఇవి సంఘ జీవులు.బాగా ప్రేమ చూపించే తనం వల్ల ఇవి పెంపుడు పక్షులుగా ప్రసిద్ధి పొందాయి.వీటి అరుపు మిగతా చిలుకలలా కాకుండా,ప్రమాదం వచ్చినప్పుడు,విసుగు చెందినప్పుడు తప్ప సున్నితంగా ఉంటుంది.

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]