Jump to content

భారతీయ వంటకాలు జాబితా

వికీపీడియా నుండి

'భారతీయ వంటకాలు జాబితా ప్రాంతముల వారీ వాటి మూలాలు.

ఇడ్లీ

ఉత్తర ప్రాంతము

[మార్చు]
#పేరుశ్రేణిముఖ్యమైన దినుసులుశాకాహారం/మాంసాహారం
1చపాతిరొట్టెశుద్ధి చేసిన గోధుమపిండిశాఖాహారం
2అన్నముబియ్యంబియ్యముశాఖాహారం
3బిర్యానిముఖ్యమైనవి/ఇతరములుబియ్యము, సుగంధ ద్రవ్యాలు(ఐచ్ఛికం), కూరగాయలు(ఐచ్ఛికం) లేదా మాంసము (ఐచ్ఛికం)శాఖాహారం, మాంసాహారం
4నాన్రొట్టెశుద్ధి చేసిన గోధుమపిండిశాఖాహారం
5పరోటరొట్టెగోధుమపిండిశాఖాహారం
6తండూరి చికెన్మాంసముచికెన్మాంసాహారం
7చోళే భటూరెఉపాహారముశ్రేణీకృత సుగంధ ద్రవ్యాలు, గోధుమపిండి & భటూరఈస్ట్శాఖాహారం
8బాతినెయ్యి (శుద్ధియైనవెన్న)గోధుమపిండిశాఖాహారం
9దాల్ముఖ్యముకాయధాన్యాల వివిధ రకాలు, అనగా కంది పప్పు, పెసర పప్పు, శనగ పప్పుశాఖాహారం
10భటూరశనగలుశనగలు, బటుర మసాలాశాఖాహారం
11రాజ్మాగింజల కూరకిడ్నీ బీన్స్ & శ్రేణీకృతసుగంధ ద్రవ్యాలుశాఖాహారం
12దాల్ మఖాని (కాలి దాల్)కాయధాన్యాల వంటకాయధాన్యాముల లోని ఒక విలక్షణ రకం ఉపయోగిస్తారుశాఖాహారం
13దాల్ ఫ్రై తడకాపప్పు తో చేసే ఒక విలక్షణ ఉత్తర భారతీయ వేపుడుకంది పప్పు, టమోటాలు,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
14దాల్ బాతి చుర్మారాజస్థానీ ప్రత్యేకముగోధుమ పిండి, రవ్వ, పెసర, కంది, శనగ పప్పు, ఇతర దినుసులుశాఖాహారం
15దాల్ పూరీపప్పుతో కూర్చిన పరాటాలుపెసర పప్పు, గోధుమ పిండి ,ఇతర దినుసులుశాఖాహారం
16కరేలా భర్వాఅరటి కాయకాకరకాయ / గుమ్మడికాయ, మసాలాలు,తాలింపు దినుసులుసాధారణ శాఖాహారం
17భింది మసాలాబెండ కాయ మసాలా కూరఉల్లిపాయలు, టమాటలతో బెండ కాయలుశాఖాహారం
18సత్తు కి రోటీబీహార్ వంటకముసత్తు పిండి (గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాల పిండి), గోదుమ పిండి ఇతర దినుసులుశాఖాహారం
19గాజర్ కా హల్వాఉత్తర్ ప్రదేశ్ వంటకముఉడికించిన క్యారట్, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్శాఖాహారం
20రాజ్మా చావల్బియ్యం తోటి బీన్స్ కూరరాజ్మా, బియ్యం, టమోటాలు, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
21పోహమధ్య ప్రదేశ్ యొక్క ప్రత్యేకత, మధ్య భారతదేశం లోని చిరుతిండి వంటకముఅటుకులు, వేరుశనగ పప్పు, ఉల్లిపాయలు, చాట్ మసాలాశాఖాహారం
22మక్కి ది రోటి, సార్‌సో ద సాగ్పంజాబ్ యొక్క ప్రత్యేకతమొక్కజొన్న పిండి తో రొట్టెలు, ఆవ ఆకులతో కూరశాఖాహారం
23సమోసాపిండి చపాతీ మధ్య కూరలు వుంచి నూనెలో వేయించే ఉపాహారంబంగాళ దుంపలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కాయ ధాన్యములులు, గింజలు, గోదుమ పిండి లేదా మైదాశాఖాహారం
24కచోరిరాజస్థానీ/మార్వారి ప్రత్యేకతమైదా, పెసరపప్పు, శనగ పిండి, కొట్టి మీరా, పుదీనా , మామిడి పొడి, ఇతర దినుసులుశాఖాహారం
25ఖీర్పాలు, బియ్యము, డ్రై ఫ్రూట్స్ తో ఉడికించినదిపాలు, బియ్యము, డ్రై ఫ్రూట్స్శాఖాహారం
26పాలక్ దాల్కంది పప్పు (టూర్ దాల్) పాల కూరపాల కూర, కంది పప్పు, ఇతర దినుసులుశాఖాహారం
27కోఫ్తాకాయ ధాన్యము పిండి, కూరగాయలుతో ఉండలుకాయ ధాన్యము పిండి, కూరగాయలు కలిపి చేసిన ఉండలు వేడి నూనెలో వేయించిన తరువాత చేసిన కూరశాఖాహారం
28మేథి సాగ్, చౌలాయ్ సాబ్శాకాహారంఆకులు, నూనె, వెల్లుల్లి, కొద్దిగా మసాలాలుమధ్య భారతదేశంలో ఎక్కువగా వండుతారుశాఖాహారం
29కిచిడిబియ్యము, పప్పు, కూరగాయలు.బియ్యం, కూరగాయలు, తాలింపు దినుసులు, పప్పులుశాఖాహారం
30సూజీ హల్వారవ్వ హల్వా స్వీట్గోధుమ రవ్వ. వెన్న, డ్రై ఫ్రూట్స్శాఖాహారం
31సింఘడ హల్వాస్వీట్సింగడా పిండి(వాటర్ చెస్ట్ నట్ పౌడర్), పంచదార, నెయ్యిశాఖాహారం
32పాలక్ పన్నీర్pఅన్నేరు, పాలకూర గుజ్జు కూరపన్నీర్, పాలకూర ,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
33ఆలూ మటర్బంగాళా దుంప, బఠానీ గుజ్జు కూరబంగాళ దుంపలు, బటానీలు తోటి కూరశాఖాహారం
34దమ్ ఆలూఉడికించిన బంగాళ దుంపల కూరబంగాళా దుంపలు, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
35గోభీ ఆలూబంగాళా దుంపలు, క్యాలి ఫ్లవర్ కూరబంగాళ దుంపలు క్యాలీప్లవర్, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
36మటర్ పరాట, పన్నీర్ పరాట, ఆలూ పరాట, గాజర్ పరాట, మూలి పరాటరక రకాల పరాటాలుశనగలు/పన్నీర్/బంగాళా దుంప/క్యారెట్/ముల్లంగి, గోదుమ, మైదా పిండిశాఖాహారం
37ఆలూ మేథిమెంతి కూర, బంగాళ దుంపల గుజ్జు కూరమసాలాలు,తాలింపు దినుసులు,మెంతి కూర, బంగాళా దుంపలుశాఖాహారం
38అర్బి మసాలాచామ దుంపల కూరఉల్లిపాయలు,చామ దుంపలు, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
39మష్రూమ్ దో పిజ్జాపుట్ట గొడుగు వంటకంపుట్ట గొడుగులు, ఉల్లిపాయలు, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
40మిక్స్‌డ్ వెజిటబుల్వివిధ కూరల కలగూరకూర గాయాలు,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
41వెజిటబుల్ జల్‌ఫ్రెజివివిధ కూరల కలగూర , వెన్నకూర గాయాలు, వెన్న, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
42ఘియా కి సబ్జీసొరకాయ కూరసొరకాయ,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
43భర్వేన్ టిండెదిల్ పసంద్(చిన్న గుమ్మడి) కూరటిండా, టమోటా, చిన్న ఉల్లిపాయ, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
44ఆలూ బైన్‌గాన్ఆలు గడ్డ, వంకాయ కూరఆలు గడ్డలు , వంకాయలు, ఉల్లిపాయలు,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
45భర్‌వేన్ బైంగాన్మసాలా వంకాయ కూరవంకాయలు, వేరుశనగ పప్పు, కొబ్బరి, నువ్వులు, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
46ఆలూ సిమ్లా మిర్చిక్యాప్సికమ్, ఆలుగడ్డ కూరఆలు గడ్డ , క్యాప్సికమ్, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
47ఘియే కె కోఫ్తేసొరకాయ తురుము, శనగ పిండి ఉండలతో చేసి కూరసొర కాయ, శనగ పిండి, టొమాటో, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
48పాటూర్శనగ పిండి తో చేసే వంటకంశనగ పిండి, పెరుగు, చింత పండు, కారం, ఉప్పు, వేయించిన జీల కర్ర పొడిశాఖాహారం
49రామటోరి సబ్జీబీరకాయ కూరబీర కాయలు, టమోటాలు, నెయ్యి,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
50బైంగాన్ భర్తావంకాయ ను నిప్పు పై కాల్చి గుజ్జు తో చేసే కూరవంకాయలు, టొమాటోలు,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
51జీర ఆలూఆలుగడ్డలు కూరఆలుగడ్డలు, జీల కర్ర, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
52కడాయ్ పన్నీర్పన్నీర్ కూరపన్నీర్, క్యాప్సికమ్, టమాటో, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
53పన్నీర్ బటర్ మసాలాపన్నీర్ తో కూరపన్నీర్, బట్టర్,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
54బటర్ చికెన్కోడి కూరకోడి మాంసం, బట్టర్,మసాలాలు,తాలింపు దినుసులు
55అమృత్సరి ఫిష్చేపలవేపుడుచేపలు,మసాలాలు, శనగ పిండి, మామిడి పొడి (ఆమ్ చూర్)
56అమృత్సరి కుల్‌చామైదా తో చేసే రొట్టెలుమైదా, ఈస్ట్, పెరుగుశాఖాహారం
57చనా మసాలాశనగల కూరనానబెట్టి ఉడికించిన శనగలు,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
58మిస్సి రోటిగోధుమ పిండి,శనగ పిండి కలిపి చేసే రొట్టెగోధుమ పిండి, శనగ పిండి, ఉల్లిపాయలు, జీల కర్ర, పచ్చి మిర్చి , మసాలాశాఖాహారం
59నవరతన్ కుర్మాతొమ్మిది రకాల కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో చేసే కూరతొమ్మిది రకాల కూరగాయలు, దానిమ్మ గింజలు, పైన్ ఆపిల్ ముక్కలు, పన్నీర్, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, మసాలాలుశాఖాహారం
60రోంగిఅలసందల తో చేసే ఉపాహారంఅలసందలు,ఉల్లిపాయలు, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
61పిండి చనాకాబూలి శనగల తో పంజాబీ కూరకాబూలి శనగలు, దానిమ్మ గింజల పొడి, ఆమ్ చూర్, మసాలాశాఖాహారం
62ప్రెంచ్ బీన్ ఆలూఆలు గడ్డలు, బీన్స్ కూరఆలు గడ్డలుశాఖాహారం
63భర్వా కరేలాకాకర కాయలో మసాల నింపి చేసే వేపుడుకాకరకాయలు, కొబ్బరి పొడి, వేయించిన వేరుశనగల పొడి, ఇతర మసాలా పొడులుశాఖాహారం
64షాహి పన్నీర్పన్నీర్ తో చేసే కూరపన్నీర్, ఉల్లి పాయలు, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
65మష్రూమ్ మటర్పుట్ట గోడుగు, బఠానీ కూరపుట్ట గోడుగులు , బఠానీలు,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
66మూంగ్ దాల్ కా హల్వాపెసర పప్పు హల్వాపెసర పప్పు, పాలు, డ్రై ఫ్రూట్స్ , పంచదార, నెయ్యిశాఖాహారం
67ఫిర్ణిపాలు, బియ్యం తో చేసే స్వీట్పాలు, బాస్మతి బియ్యం, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వుశాఖాహారం
68అమృత్ రబ్డీపాలు , పంచదార తో చేసే స్వీట్పాలు, పంచదార, బాదం, ఇతర దినుసులుశాఖాహారం
69మథుర కె పేఢాకోవా తో చేసే స్వీట్కోవా, పాలు, పంచదార పొడి, నెయ్యి, ఇతర దినుసులుశాఖాహారం
70పిణ్ణిగోధుమ పిండి, నెయ్యితో చేసే పంజాబీ వంటకంగోధుమ పిండి, బెల్లం నెయ్యి,, బాదాం, ఇతర దినుసులుశాఖాహారం
71పంజీరిగోధుమ పిండి తో చేసే పంజాబీ స్వీట్గోధుమ పిండి, సొంపు, వాము, అంజీర, ఆక్రోటు, బాదం, పిస్తా, పంచదార పొడి, నెయ్యి, ఇతర దినుసులుశాఖాహారం
73కట్టా మీఠా /కద్దు హల్వాసొర కాయ స్వీట్సొరకాయ తురుము, పంచదార ఇతర దినుసులుశాఖాహారం
74స్వీట్ పేథా/కేసర్ పేథా/పిస్తా పేథాస్వీట్స్బూడిద గమ్మది కాయ/ కేసర్/ పిస్తా,పంచదార, కుంకుమపువ్వు, ఇతర దినుసులుశాఖాహారం
75గోబీ మటర్క్యాలి ఫ్లవర్, బఠానీల కూరక్యాలి ఫ్లవర్, బఠానీలు,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
76గాజర్ మటర్ ఆలూగాజర్(క్యారెట్), బఠాణీ, ఆలుగడ్డ కూరగాజర్(క్యారెట్), బఠాణీ, ఆలుగడ్డలు, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
77ఆలూ బైగాన్ మసాలాఆలుగడ్డ, వంకాయ కూరఆలుగడ్డలు(బంగాళా దుంపలు),వంకాయలు, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
78ఆలూ కి టిక్కీఆలుగడ్డల గుజ్జు కూరఆలుగడ్డలు, మొక్కజొన్న పిండి, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
79కుల్ఫీ ఫలూదాసబ్జా గింజల తో కుల్ఫీసబ్జా గింజలు, పాలు, కోవాశాఖాహారం
80పన్నీర్ టిక్కా మసాలపన్నీర్ మసాలా కూరపన్నీర్, మొక్క జొన్న పిండి, మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం
81ఖడి పకోడపెరుగు, శనగ పిండితో చేసిన గుళ్లు.పెరుగు, శనగ పిండి,మసాలాలు,తాలింపు దినుసులుశాఖాహారం

దక్షిణ

[మార్చు]
#పేరురకముముఖ్యమైన
పదార్థములు
1దోసె దోశదోశ పిండి (బియ్యం పిండి, మినప పిండి)Ground rice
2ఇడ్లీఆవిరి తో ఉడికించి చేసే అల్పాహారం. మినుప పిండి, రవ్వని కలిపి తేలికగా పులియ బెట్టి వాడతారు. మినప పిండి, రవ్వ
3ఉప్మాఅల్పాహారంబొంబాయి రవ్వ లేదా గోదుమ రవ్వ
4బోండాఉపాహారం. లోపల తయారీకి ఉడికించిన కూరగాయలు కూరి, పిండిలో ముంచి , నూనెలో వేయించే వంటఆలు గడ్డలు , ఉల్లి పాయలు,శనగ పిండి
5బజ్జీచిరు తిండి.లోన మిరప కాయ పెట్టి నూనెలో వేయించే వంటకంశనగ పిండి, మిరప కాయలు, చింత పండు(ఇచ్చికం), జీల కర్ర (ఇచ్చికం)
6వడఅల్పాహారం. నూనెలో వేయించే వంటకంమినప పిండి
7గోలీ బజ్జీచిరు తిండిశనగ పిండి
8పుట్టుఅల్పాహారంముతక బియ్యం ఇతరాలతో చేసే పుట్టు పిండి
9ఊతప్పంపెనం మీద కాల్చి చేసే అల్పాహారపు వంటకం. బియ్యప్పిండి, మినపపిండి తో పాటు తరగిన కూరగాయలు పైన చల్లుతారు.ఇడ్లి పిండి /దోసె పిండి, ఉల్లిపాయలు, తరిగిన కూర గాయలు
10కోజుకట్టైకేరళ వంటకం. కుడుములను పోలిన ఆవిరి వంటకం.బియ్యపు పిండి, బెల్లము/బెల్లం, కొబ్బరి
11పాయసంబియ్యం, పాలు ఉయోగించి పండుగలకు, దేవుని నైవేద్యంగా చేసే చిక్కని ద్రవ రూప తీపి వంటకం.బియ్యము, పాలు, బెల్లం లేదా పంచదార, యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలు
12కంజీగంజిబియ్యం
13కుజంబు లేదా కులంబుచింత పండుతో చేసే చిక్కటి తమిళ పులుసు కూరకొబ్బరి, కూరగాయలు, చింతపండు
14అప్పంపెనం పై వేసే, మధ్య లో కొంచం మందంగా ఉండే దోసె లాంటి అల్పాహారం.బియ్యం
15ఇడియప్పంఆవిరి పై సెమియా తో ఉడికించి చేసే అల్పాహారంబియ్యం పిండి సేమియా
16చికెన్ 65కోడి మాంసానికి పిండి, మసాలాలను అద్ది, నూనెలో వేయించి చేసే ఉపాహారంకోడి మాంసం, ఉల్లిపాయలు, అల్లం, మొక్క జొన్నపిండి , బియ్యప్పిండి
17పొంగల్బియ్యం పాలతో ఉడికించి చేసే పాయసంబియ్యము, పాలు, పంచదార
18పరోటపొరలు పొరలుగా మైదా లేదా గోదుమ పిండి తో చేసే రొట్టెమైదా, గోధుమ పిండి
19మత్తికవళ్ళు చేపలతో చేసే కేరళ కూరమత్తి (sardine) చేప, కొబ్బరి తురుము
20ఎరాచి వులర్తియదుచికెన్ వేపుడు కూరచికెన్, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, మసాలాలు
21మీన్ మొయిలీతెల్ల చందువ చేప ను కొబ్బరి పాలలో ఉడికించి చేసే గుజ్జు కూరపాంఫ్రెట్ లేదా కింగ్ ఫిష్, కొబ్బరి పాలు
22మీన్ వేవిచాతుకోకుం (ఎర్ర చింతపండు) తో చేసే వంజరం చేప కూరసీర్ ఫిష్ (వంజరం చేప), ఎండిన కోకుం , ఇతర మసాలా
24కప్పాకర్ర పెండలంపెండలం, చింతపండు, కొబ్బరి
25కాడాకషాయంతులసి ఆకులు, శొంఠి, దాల్చిన చెక్క , నల్ల మిరియాలు, బెల్లం, నిమ్మరసం
26కరిమీన్ పొలిచాతుఅరటి ఆకులో చుట్టి ఉడికించి చేసే చేపల కూరకొరమీను చేప, అరటి ఆకులు, ఉల్లిపాయ, మసాలా
27ఆవియల్13 రకాల కాయగూరలు, కొబ్బరి తో చేసే కలగూరకాయగూరలు, పెరుగు/ చింత పండు/ మామిడి కాయ, కొబ్బరి
28ముయల్కుందేలు కూరకుందేలు మాంసం, ఉల్లిపాయలు, టొమాటో, ఇతర మసాలా దినుసులు , కొబ్బరి
29పన్ని వరుతత్తుపంది మాంసం వేపుడుపంది మాంసం, ఆలు గడ్డలు,మసాలా, ఎండు కొబ్బరి
30ఇడిఇరాచిఎండబెట్టిన వేట మాంసం కూరవేట మాంసం
31ఆట్టిరాచిమేక మాంసంమేక మాంసం, అలుగడ్డలు, టొమాటోలు, మసాలా
32తారవీన్ ముట్టబాతు గుడ్ల కూరగుడ్లు, ఉల్లిపాయలు, టొమాటో. కొబ్బరి, మసాలా
33తారవు మప్పస్బాతు మాంసం కూరబాతు మాంసం, ఉల్లిపాయలు, కొబ్బరి పాలు, మసాలా
34మాక్రి కాల్పచ్చ కప్ప కాళ్ళ వేపుడుకప్పా కాళ్ళు, మసాలా
35సాంబార్కూర గాయలు, పప్పు దినుసులతో చేసే చారుకంది పప్పు, సాంబారు పొడి, చింతపండు, కూరగాయలు
36ఎలుమించయ్ సదమ్నిమ్మ రసం తో చేసే అన్నపు వంటనిమ్మ రసం, వరి అన్నం , తాలింపు దినుసులు
37తెన్ గయ్ సదమ్కొబ్బరి అన్నంకొబ్బరి, అన్నం, తాలింపు దినుసులు
38పులి సదమ్చింతపండు అన్నంచింత పండు రసం, అన్నం, తాలింపు దినుసులు
39కరివేపిళ్ళై పొడి సదమ్కరివేపాకు ఆకుల తో చేసే రైస్కరివేపాకు, అన్నం. తాలింపు దినుసులు , మసాలా
40కొత్తమలి సదమ్కొత్తిమీర అన్నంకొత్తిమీర, అన్నం తాలింపు దినుసులు , కొబ్బరి, చింతపండు
41బిసిబెళే బాత్కూరగాయలు, పప్పులు, అన్నం కలిపి చేసే వంటకంవివిధ రకాల కాయగూరలు,కంది పప్పు, బిసిబెళే బాత్ మసాలా, చింత పండు , ఉల్లిపాయలు
42కారా కుజంబుఅన్నం తో చేసే వంట పదార్థంవండిన అన్నం, ఆలు గడ్డలు, వంకాయలు, టొమాటోలు, చింత పండు,ఉల్లిపాయలు, తాలింపు దినుసులు
43కోస్ కూటుఅన్నం తో చేసే వంట పదార్థం,క్యాబేజ్, పెసర పప్పు, కొబ్బరి తరుగు, తాలింపు దినుసులు
44పొరియల్బీన్స్ తో అన్నంలోకి చేసే కూరబీన్స్, కొబ్బర్, తాలింపు దినుసులు
45ఆవియల్కొబ్బరి, పెరుగు అన్నంకొబ్బరి గుజ్జు, పెరుగు, కూరగాయలు, మసాలా
46కూటుపప్పు, కూరగాయల కూరకూర గాయలు, పప్పులు, కొబ్బరి
47వరువల్కూరగాయల వేపుడుకూరగాయలు, తాలింపు దినుసులు
48తాయిర్ సదమ్పెరుగన్నంపెరుగు, అన్నం, తాలింపు దినుసులు
49మోర్ కుజంబుమజ్జిగ, అన్నంతో కలిపి చేసే వంటకంఅన్నం, వివిధ రకాల కూరగాయలు, తాలింపు దినుసులు
50మీన్ కులంబుచేపల కూరచేపలు, టొమాటో, చింతపండు, తాలింపు దినుసులు
51కోజి కుజంబుకోడి కూరకోడి మాంసం, కొబ్బరి, తాలింపు దినుసులు
52మటన్ కుజంబుమేక మాంసం మసాలా కూరమటన్, మసాలా దినుసులు
53మటన్ వారువల్మేక మాంసం వేపుడుమేక మాంసం, మసాలాలు, తాలింపు దినుసులు
54కోజి వారువల్కోడి మాంసం వేపుడుకోడి మాంసం, మసాలాలు, తాలింపు దినుసులు
55కోజి కుర్మాకోడి మాంసం గుజ్జు కూరకోడి మాంసం, మసాలాలు, తాలింపు దినుసులు,ఉల్లి పాయలు
56కుర్మాకూరగాయలు కొబ్బరి తో చేసే గుజ్జు కూరకూరగాయాలు, పెరుగు, కొబ్బరి
57నందు వరవల్పీతల వేపుడు కూరపీటలు,మసాలాలు, తాలింపు దినుసులు
58ఏరా వరవల్రొయ్యల వేపుడు కూరరొయ్యలు, మసాలాలు, తాలింపు దినుసులు
59బిర్యానీబాస్మతి బియ్యంతో చేసే మసాలా రైస్చికెన్, మటన్, చేపలు, రొయ్యలు లాంటి మాంసాహార లేదా శాఖాహారం తో బిర్యానీ మసాలా , బాస్మతి బియ్యం
60షక్కర్ పొంగల్బియ్యం తో తీపి వంటకంబియ్యం, చక్కెర, నెయ్యి
61చెట్టినాడు కైకరి మసాలాచెట్టినాడు రకం శాఖాహారపు గుజ్జు కూరకాయగూరలు, తాలింపు దినుసులు , మసాలాలు
62చెట్టినాడు కోజి వరవల్చెట్టినాడు చికెన్ వేపుడుకోడి కూర, మస్యలలు, తాలింపు దినుసులు
63చెట్టినాడు ముత్తై వరుథకర్రీకోడి గుడ్డు వేపుడుఉడికిన కోడి గుడ్లు,తాలింపు దినుసులు , మసాలా
64చెట్టినాడు కారండి ఆమ్లెట్చెట్టినాడు ఆమ్లెట్గుడ్లు, మసాలా
65కరువాడు వారువల్ఎండు చేపల వేపుడుఎండు చేపలు,తాలింపు దినుసులు
66కారువాట్టు కొజంబుఎండు చేపల అన్నంఎండు చేపలు, అన్నం,తాలింపు దినుసులు
67ముట్ట కోజంబుకోడి గుడ్ల అన్నంకోడి గుడ్లు, అన్నం,తాలింపు దినుసులు
68ముట్ట కుర్మాగుడ్ల కుర్మాగుడ్లు, ఉల్లిపాయలు, మసాలా,తాలింపు దినుసులు
69ఆమ్లెట్గుడ్ల ఆమ్లెట్ లేదా శాఖాహార ఆమ్లెట్గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి
70మసాల దోశమసాలా దోస, ఆలూ దోసడిసెల పిండి, ఉదక బెట్టిన బంగాళా దుంపలు, ఉల్లి పాయలు
71పరుప్పు సదమ్పప్పు అన్నంపప్పులు, బియ్యం
72సెవయ్సెమియా ఉప్మాసెమియా
73సెవయ్ లంచ్సెమియా, అన్నం , చింత పండు లేదా నిమ్మ రసం తో చేసే వంటసెమియా, అన్నం, చింత పండు/నిమమ రసం,తాలింపు దినుసులు
74కిరయ్ సదమ్అన్నం, ఆకు కూరలుఆకు కూరలు, బియ్యం,తాలింపు దినుసులు
75కిరయ్ పొరియల్ఆకు కూరల పప్పు , కొబ్బరిఆకు కూరలు, పప్పులు, కొబ్బరి, తాలింపు దినుసులు
76కిరయ్ మసియల్ఆకు కూరలు నూరిన ముద్ద, అన్నంతో పాటు తినేందుకుఆకు కూరలు
77కీరై కూటుఆకు కూరల కూరఆకు కూరలు, ఇతర దినుసులు

పడమర

[మార్చు]
#పేరురకము/శ్రేణిముఖ్యమైన
పదార్థములు
1వడపావ్ఇండియన్ బర్గర్గోధుమ పిండి , బంగాళా దుంపలు , మసాలాలూ
2దహివడపెరుగు వడలుపప్పులు , పెరుగు
3పూరిరొట్టెగోధుమ పిండి
4బోమబయి ఫ్రైఅన్నంలోకి కూరబాంబే డక్ (బొంబిల్) అనే చేప
5కోంబ్డి వడేకోడి వేపుడు, బ్రెడ్కోడి కూర
6విండాలూగోవా పంది కూరపంది కూర , గోవా ఎర్ర మిరప కాయల పేస్ట్
7వెజ్ కొల్హాపూరిశాఖాహార వంటవివిధ రకాల కూరగాయలు
8ధోక్లాపప్పుల వంటకంశనగ పిండి
9Poheశాఖాహార వంటబియ్యపు అటుకులు
10Sabudana Khichadiశాఖాహార వంటసగ్గు బియ్యం
11కోషింబిర్సలాడ్సలాడ్
12ఉప్మాశాఖాహార వంటసెమియా
13Thalipeethకారపు చెక్కలుకలగలిసిన ధాన్యాల పిండి
14Pooran-poliతీపి కూరిన బ్రెడ్గోధుమ పిండి , శనగ పిండి
15Modakతీపి కొబ్బరి కుడుములుబియ్యప్పిండి, కొబ్బరి
16చక్లికారం పిండి వంటకలగలిసిన ధాన్యాల పిండి
17Shakkarpareyస్వీట్ లేదా కారంమైదా , పంచదార
18Amtiపప్పు కూరపప్పు బద్దలు
19Chivdaమిక్సర్బియ్యపు అటుకులు , వేరు శనగ పప్పు , శనగలు , మసాలా
20Chorafaliమసాలా వంటరుబ్బిన శనగలు , మసాలా , కారం పైన చల్లటానికి
21lochaమసాలా వంటరుబ్బిన శనగ పప్పు , మసాలా
22Pav Bhajiశాఖాహార ఉపాహారంఉల్లి పాయలు,క్యాప్సికమ్ , బటానీ , క్యాలీ ఫ్లవర్, బంగాళా దుంపలు
23Khakhraచిరు తిండిగోధుమ పిండి , మెంతి కూర
24Jalebiతీపి చిరు తిండిమైదా & రవ్వ ,బేకింగ్ పౌడర్ , పెరుగు , పంచదార
25Undhiyuశాఖాహారపు అల్పాహారంఅరటి కాయ , వంకాయ , క్యారెట్ , పచ్చి మిరప , బంగాళా దుంప , పచ్చి కొబ్బరి ఇంకా ఇతర కూర గాయాలు
26Muthiyaచిరు తిండిగోధుమపిండి, మెంతి ఆకులు , శనగ పిండి, కొత్తి మీర
27Dum aalooశాఖాహార వంటకంవేయించిన బంగాళా దుంపలు,పెరుగు, ధనియాల పొడి , అల్లం పొడి
28Khakhraచిరు తిండిగోధుమపిండి, మెంతి కూర
29Bhakhriరొట్టెగోధుమ పిండితో గట్టి రొట్టెలుగా, కరకరలాడేలా కాలుస్తారు
30Bajri no rotloసజ్జా రొట్టెబొగ్గుల మీద కాల్చే సజ్జ రొట్టెలు
31Juvar no rotloజొన్న రొట్టెజొన్న రొట్టెలు
32Sev Tametaచిరు తిండిబంగాళా దుంపలు , సన్న కారప్పూస
33Khandviచిరు తిండిశనగ పిండితో చేసేవి
34Khandviచిరు తిండిశనగ పిండితో చేసేవి
35Patraచిరు తిండిచామ కూర,కొబ్బరి, పప్పులు, గింజలు
36Sev Khamaniచిరు తిండిశనగ పప్పు, పచ్చి మిరప , అల్లం, నిమ్మ రసం,ఆలివ్ నూనె
37Lilva Kachoriచిరు తిండిగోధుమ పిండి , బఠానీ
38Chaatఅల్పాహారం
39Methi na Gotaఅల్పాహారం
40Soonvaliఅల్పాహారం
41Kachoriఅల్పాహారం
42Paani Puriఅల్పాహారం
43Handwo ( steamed dish )అల్పాహారం
44Rasya Muthia,అల్పాహారంపెరుగు తో కారపు వంట
45Daal Dhokliఅల్పాహారం
46Cholafaliఅల్పాహారం
47Sutarfeniమిఠాయి
48Kansarమిఠాయి
49Halvasanమిఠాయి
50Malpuaమిఠాయి
51Keri no rasమిఠాయి
52Basundiమిఠాయి
53Ghari (sweet from Surat)మిఠాయి
54Ghebar or Ghevar (sweet from Surat)మిఠాయి
55Son Papdiమిఠాయి
56Magas (or Magaj)మిఠాయి
57Sukhadiమిఠాయి
58Mohanthalమిఠాయి
59Gud papdi ( Gol papdi )మిఠాయి
60Pendaమిఠాయి
61Barfiమిఠాయి
62Laduమిఠాయి
63Shiroమిఠాయివేయించిన సెమియా /పిండి /పప్పు, పాలు , వెన్న , పంచదార , ఎండు ద్రాక్షలు , డ్రై ఫ్రూట్స్
64Ghooghraమిఠాయి
65Shrikhandమిఠాయిగడ్డ పెరుగు తో చేసిన మిఠాయి పైన వేరు శనగ పప్పు, యాలకలు, కుంకుమ పువ్వు వేస్తారు
66Laapsiమిఠాయిగోధుమ నూకను వెన్నా, పంచదరాలతో ఉడికించి చేసే వంటకం
67Doodhpakమిఠాయిపాలతో చేసి డ్రై ఫ్రూట్స్ కలుపుతారు
68Shakkarparaఅల్పాహారంపంచదార గొడుమాల వంటకం
69Copra paakతియ్యటి కొబ్బరి హల్వా /బర్ఫీ : హల్వా మెత్తగానూ, బర్ఫీ ముక్కలుగా కోసే లా ఉంటాయి
70Gajar Halwo - Carrot Halwaమిఠాయి
71Dudhi no Halwo - Bottle Gourd Halwaమిఠాయి
72Gurమిఠాయిబెల్లం [3]

తూర్పు

[మార్చు]
#పేరురకముముఖ్యమైన
దినుసులు)
1ఛెనగజఫలహారముశనగలు , పిండి , పంచదార పాకం
2ఛెనపొడఫలహారముశనగలు , పిండి , పంచదార పాకం
3మీఠా దహిఫలహారముపెరుగు, పంచదార/బెల్లం పాకం
4రసగుల్లఫలహారముశనగలు , పిండి , పంచదార పాకం
5మచ్చా ఝోలాకూరచేప, మసాలా దినుసులు
6పఖల్అన్నముపులిబెట్టిన అన్నం,పెరుగు ,, ఉప్పు, ఇతర దినుసులు

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]