మాంసము
Appearance
మాంసము లేదా మాంసను లేదా కూరాకు లేదా నంజరి అనునది జంతువుల నుండి లభించు ఆహారపదార్థము. సాధారణంగా ఇది ఆయా జంతువుల శరీరములోని మాంసము.
వ్యావహారిక పదము
[మార్చు]అరబ్బీలో మాంసాన్ని "లెహమ్" లేదా "లహమ్" అని పలుకుతారు, అలాగే పర్షియన్ భాషలో "గోష్త్" అని వ్యవహరిస్తారు. వ్యవహారికంలో ఈ "గోష్త్" రాను రానూ "గోష్" గా మారింది. సాహిత్యంలోనూ గ్రాంధికం లోనూ "గోష్" అనగా "ప్రస్తావించడం" అనే అర్థంలో వాడుతారు. నేడు "గోష్త్" అంటే ఏమిటో చాలామంది ప్రజలకు తెలియదు.
వంటకాలు
[మార్చు]- ఎముకలతో కూడిన మాంసంతో హైదరాబాదీ మరాగ్ తయారుచేస్తారు.
చిత్రమాలిక
[మార్చు]-
While meat consumption in most industrialized countries is high but stagnating...[1]
-
A typical shoulder cut of lamb
-
A Hereford bull, a breed of cattle frequently used in beef production.
-
Big business: The Top Ten of the international meat industry
-
In the meat products sector of the Rungis International Market, France.
-
A spit barbecue at a street fair in New York City's East Village
-
Pork ribs being smoked]]
-
Fresh meat in a Mexican supermarket]]
-
Kangaroo meat at an Australian supermarket]]
కొన్నిరకాల మాంసాలు
[మార్చు]కొన్ని ప్రసిద్ధి చెందిన మాంసాహార వంటకాలు
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Meatsకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
Look up meat in Wiktionary, the free dictionary.
మూలాలు
[మార్చు]- ↑ Meat Atlas 2014 – Facts and figures about the animals we eat , page 46, download as pdf Archived 2016-07-29 at the Wayback Machine