కోడి మాంసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Chicken, broiler, meat and skin, cooked, stewed
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి916 kJ (219 kcal)
0.00 g
12.56 g
సంతృప్త క్రొవ్వు3.500 g
మోనోశాచురేటెడ్ కొవ్వు4.930 g
బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు2.740 g
24.68 g
ట్రిప్టోఫాన్0.276 g
థ్రియోనిన్1.020 g
ఐసోలూసిన్1.233 g
లూసిన్1.797 g
లైసిన్2.011 g
మెథియానైన్0.657 g
సిస్టిన్0.329 g
ఫినైలలేనిన్0.959 g
టైరోసిన్0.796 g
వాలీన్1.199 g
ఆర్గినైన్1.545 g
హిస్టిడైన్0.726 g
అలనిన్1.436 g
ఆస్పార్టిక్ ఆమ్లం2.200 g
గ్లూటామిక్ ఆమ్లం3.610 g
గ్లైసిన్1.583 g
ప్రోలీన్1.190 g
సెరీన్0.870 g
విటమిన్లు Quantity %DV
విటమిన్ - ఎ
6%
44 μg
పాంటోథెనిక్ ఆమ్లం (B5)
13%
0.667 mg
ఖనిజములు Quantity %DV
ఇనుము
9%
1.16 mg
సోడియం
4%
67 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు63.93 g

Not including 35% bones.
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database
కోడి మాంసము
Rosemary chicken.jpg
Oven-roasted rosemary and lemon chicken
వంటకం వివరాలు
వడ్డించే విధానంStarter, main meal, side dish
వడ్డించే ఉష్ణోగ్రతవేడి మరియు శీతలము
ఒక సెర్వింగ్ కు సుమారు కాలరీలుAbout 120 calories

కోడి మాంసము లేదా చికెన్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రధాన మాంసాహార పదార్థము. పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రపంచమంతా వాడేది కోడిమాంసమే. సుమారు 600 బి.సి నుండి బాబిలోనియన్‌ ప్రజలు చికెన్‌ను వాడినట్లు ఆనవాలు ఉన్నాయి. దీని మాంసములో కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు, మాంసకృత్తులు దండిగా లభిస్తాయి. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవంతంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి. కోడిమాంసము మంచి పౌష్టికాహారము.

రకాలు[మార్చు]

నాటుకోళ్ళు[మార్చు]

మన ఇళ్ళలో పెంచేవి . ఇవి ఎక్కువగా పల్లె ప్రాంతాలలో చూడవచ్చును.

నాటుకోడి పుంజు

బాయిలర్ కోళ్ళు :[మార్చు]

వ్యాపార రీత్యా హైబ్రిడ్ కోళ్ళను కోళ్ళ ఫారం లలో పెంచుతారు . ఇవి నాటుకోళ్ళంత రుచిగా ఉండవు .

గిన్నీ కోళ్ళు :[మార్చు]

ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి.

దొంక కోళ్ళు :[మార్చు]

ఇవి పళ్లె టూళ్ళలో పొలాలలో ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నవిగా ఉండి తక్కువ కండ కలిగి తక్కువ మాంసమును ఇస్తాయి.

నిప్పుకోళ్ళు :[మార్చు]

ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. నిప్పుకోళ్ళను ఎక్కువగా గుడ్ల కోసము పెంచుతారు .

చికెన్ వంటలు[మార్చు]

  1. చికెన్ బిర్యాని
  2. చికెన్ పకోడి
  3. చికెన్ పులావ్
  4. చికెన్ 65
  5. చికెన్ పచ్చడి
  6. కోడిమాంసం ఆవకాయ
  7. తండూరి చికెన్
  8. అంకాపూర్ నాటుకోడి కూర: తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు మండలం మండలం, అంకాపూర్ గ్రామంలో తయారుచేసే కోడికూర.[1][2]

తినకూడని పరిస్థితులు[మార్చు]

భగందర వ్రణముతో బాదపడుతున్నవారు, మూలవ్యాధితో బాదపడుతున్నవారు, కడుపులో ఉదరకోశ పుండ్లు (అల్సర్స్ ) తో బాదపడుతున్నవారు, మద్యము ఎక్కువగా తాగేవారు, మూత్రకోశ రాళ్ళుతో బాదపడుతున్నవారు కోడిమాంసాన్ని తినరాదు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ (23 July 2017). "తెలంగాణ శాకం..నలభీమ పాకం". www.ntnews.com. మధుకర్ వైద్యుల. మూలం నుండి 13 August 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 13 August 2019.
  2. సాక్షి, తెలంగాణ (కామారెడ్డి/నిజామాబాద్) (8 August 2019). "మస్త్‌ మజా.. మక్క వడ". Sakshi. మూలం నుండి 8 August 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 13 August 2019.