హైదరాబాదీ మరాగ్
Jump to navigation
Jump to search
హైదరాబాదీ మరాగ్ | |
---|---|
ప్రత్యామ్నాయ పేర్లు | మటన్ సూప్ |
మూల స్థానం | భారతదేశం |
ప్రాంతం లేదా రాష్ట్రం | తెలంగాణ |
మూల పదార్థాలు | ఎముకతో కూడిన మటన్, వంట దినుసులు |
Cookbook:హైదరాబాదీ మరాగ్ హైదరాబాదీ మరాగ్ |
హైదరాబాదీ మరాగ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లభించే మసాలా మటన్ సూప్. హైదరాబాదీ వంటకాలలో భాగంగా స్టార్టర్‌గా దీనిని వడ్డిస్తారు. ఎముకతో కూడిన మటన్ నుండి తయారు ఈ సూప్ చేయబడుతుంది.[1][2][3] హైదరాబాదీ వివాహాలలో భోజనానికి ముందు స్టార్టర్ డిష్ సూప్ స్టార్టర్లలో ఒకటిగా ఇది నిలుస్తోంది.
కావలసినవి
[మార్చు]మటన్ ఎముక, ఉల్లిగడ్డ, జీడిపప్పు, పెరుగు, కొబ్బరి పొడి, పాలు, క్రీమ్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, నల్ల మిరియాల పొడి, పచ్చి మిరపకాయలు మొ.వి.[4]
ఇతర వివరాలు
[మార్చు]- చలికాలంలో ఎక్కువగా ఈ మటన్ మరాగ్ ను వింటర్ స్పెషల్ డిష్ గా తాగడానికి ఇష్టపడుతారు.
- మరాగ్ కోసం ప్రధానంగా మేక పొట్టేలు కాళ్లు, నాలుక, తలకాయ నహారీ ఉపయోగిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ Sajjad Shahid. "Biryani, Haleem & more on Hyderabad's menu". The Times of India. Archived from the original on 6 November 2012. Retrieved 12 October 2021.
- ↑ "US Consul General floored by 'Arabi daf'". The Hindu. 2010-12-01. Archived from the original on 19 January 2011. Retrieved 12 October 2021.
- ↑ Bilquis Jehan Khan. "A Song of Hyderabad". thefridaytimes.com. Archived from the original on 22 February 2014. Retrieved 12 October 2021.
- ↑ "Top Famous Foods in Hyderabad". www.telugu.ap2tg.com. 2016-04-28. Archived from the original on 2021-10-27. Retrieved 12 October 2021.