గుప్త సామ్రాజ్యము

వికీపీడియా నుండి
(గుప్త సామ్రాజ్యం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గుప్త సామ్రాజ్యము
Blank.png
క్రీ.శ. 280 – క్రీ.శ. 550 Blank.png
Location of గుప్త సామ్రాజ్యము
రెండవ చంద్రగుప్తుడు (375-415) కాలంలో సామ్రాజ్యం
రాజధాని పాటలీపుత్రము
భాష(లు) సంస్కృతం
మతము హిందూ మతం
బౌద్ధ మతం
Government సార్వభౌమ(ఏకవ్యక్తి) పాలన
మహారాజాధిరాజ
 - 240-280 శ్రీ గుప్తుడు
 - 319-335 చంద్ర గుప్తుడు
 - 540-550 విష్ణు గుప్తుడు
Historical era పురాతన కాలం
 - ఆవిర్భావం క్రీ.శ. 280
 - పతనం క్రీ.శ. 550

గుప్త సామ్రాజ్యము guptha hindu kigdom in india (సంస్కృతం:samskrutam: गुप्त राजवंश, Gupta Rājavaṃśa) గుప్త వంశపు రాజులచే సుమారు క్రీ.శ.280 నుండి క్రీ.శ.550 వరకు పాలించబడినది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్ మరియు రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం మరియు బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. వీరి రాజధాని పాటలీపుత్రము, ప్రస్తుత బీహారు రాజధాని పాట్నా.

శాంతి మరియు అభివృద్ధి ధ్యేయంగా సాగిన వీరి పరిపాలన శాస్త్ర మరియు కళారంగాలలో విస్తృత అభివృద్ధిని సాధించింది. చరిత్రకారులు గుప్తుల కాలాన్ని హాన్ సామ్రాజ్యం, టాంగ్ సామ్రాజ్యం మరియు రోమన్ సామ్రాజ్యంతో సరిసమానంగా పోలుస్తారు.

గుప్తుల కాలాన్ని "భారతదేశపు స్వర్ణయుగం" అని పిలుస్తారు. ఈ కాలంలో భారతదేశపు శాస్త్ర పరిజ్ఞానం, గణితం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం బాగా ప్రాచుర్యం పొందాయి. == కళలు ==Gandharva Shilpa kala

వీరి కాలంలో శిల్పకళ చాలా ప్రసిద్ధి గాంచింది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

North Gateway - Rear Side - Stupa 1 - Sanchi Hill 2013-02-21 4480-4481.JPG
భారతదేశ చరిత్ర
సరస్వతీ, సింధూ నదీ నాగరికత
వైదిక నాగరికత
మహా జనపదాలు
మగధ సామ్రాజ్యము
శాతవాహనులు
తొలి మధ్య యుగపు రాజ్యాలు
చివరి మధ్య యుగపు రాజ్యాలు
ముస్లిం దండయాత్రలు
విజయనగర రాజ్యము
మొఘల్ పరిపాలన
ఈష్టిండియా కంపెనీ పాలన
బ్రిటీషు పాలన
భారత స్వాతంత్ర్య పోరాటం
భారత దేశ గణతంత్ర చరిత్ర