మహా జనపదాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Mahajanapada
Blank.png
 
Blank.png
c. 600 BCE – c. 300 BCE Blank.png
Location of Mahājanapada
Map of the 16 Mahajanapada
రాజధాని Not specified
భాష(లు) Sanskrit
మతము Vedic Hinduism
Buddhism
Jainism
Government Republics
Monarchies
Historical era Iron Age
 - ఆవిర్భావం c. 600 BCE
 - పతనం c. 300 BCE
భారతదేశ చరిత్ర
సరస్వతీ, సింధూ నదీ నాగరికత
వైదిక నాగరికత
మహా జనపదాలు
మగధ సామ్రాజ్యము
శాతవాహనులు
తొలి మధ్య యుగపు రాజ్యాలు
చివరి మధ్య యుగపు రాజ్యాలు
ముస్లిం దండయాత్రలు
విజయనగర రాజ్యము
మొఘల్ పరిపాలన
ఈష్టిండియా కంపెనీ పాలన
బ్రిటీషు పాలన
భారత స్వాతంత్ర్య పోరాటం
మహా జనపదముల మ్యాపు.

మహా జనపదాలు (ఆంగ్లం : Mahajanapadas) (సంస్కృతం: महाजनपद, మహాజనపద్) సాహిత్యపరంగా "గొప్ప రాజ్యాలు" (మహా, "గొప్ప", మరియు జనపద "తెగల నివాస స్థలి" లేదా "దేశం" లేదా "రాజ్యము"). ప్రాచీన బౌద్ధ గ్రంధమైన అంగుత్తర నికాయ [1] లో ఈ పదహారు జనపదాల (సోలాస్ మహాజనపద్) గూర్చి ప్రస్తావింపబడినది.

16 గొప్ప రాజ్యాల పట్టిక :

ఇంకొక బౌద్ధ గ్రంథము దిఘ నికాయ లో పైనుదహరింపబడిన 16 రాజ్యాలలో మొదటి 12 రాజ్యాలను మాత్రమే ప్రస్తావించింది.[2]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Anguttara Nikaya I. p 213; IV. pp 252, 256, 261.
  2. Digha Nikaya, Vol II, p 200.