రెడ్డి రాజవంశం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Reddy Kingdom
Blank.png
1325 – 1448 Blank.png
 
Blank.png
Location of Reddy Kingdom
Maximum extent of the Reddy Kingdom, 14th Century CE
రాజధాని Addanki (initial)
Kondavidu
Rajahmundry
భాష(లు) Telugu
మతము Om.svg Hinduism
Government Monarchy
Historical era India Medieval India
 - ఆవిర్భావం 1325
 - పతనం 1448

రెడ్డి రాజులు ప్రధానంగా కొండవీడు, రాజమంహేద్రవరం లను రాజధానులుగా చేసుకుని తీరాంధ్ర దేశాన్ని పరిపాలించారు.

రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజులు మొత్తం తొమ్మిది మంది వీరిలో కొండవీటి రెడ్డి రాజులు ఆరుగురు, రాజమహేంద్రవరం రెడ్డి రాజులు ముగ్గురు.

కొండవీటి రెడ్డిరాజులు[మార్చు]

ప్రోలయ వేమారెడ్డి 1325 నుంచి 1353 వరకు

అనపోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు

అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు

కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు

పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు

రాచవేమారెడ్డి 1420 నుంచి 1424 వరకు

రాజమహేంద్రవరం రెడ్డిరాజులు[మార్చు]

కాటయ వేమారెడ్డి 1402 నుంచి 1420

వేమారెడ్డి 1417 నుంచి 1427 వరకు

వీరభద్రరెడ్డి 1427 నుంచి 1447 వరకు

రెడ్డి రాజులు నిర్మించిన కోట నిర్మాణ శైలి[మార్చు]

రెడ్డి రాజుల రచనలు, బిరుదులు[మార్చు]

సర్వజ్ఞచక్రవర్తి బిరుదుగల పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక అను గ్రంధాలను రచించాడు.

వసంత రాజీయం గ్రంధాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు కలదు.

రెడ్డి రాజుల ఆస్థానంలోని కవులు, వారు రచించిన గ్రంధాలు[మార్చు]

పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలోని విన్నకోట పెద్దన్న కావ్యాలంకార చూడామణిని, వామనబట్ట బాణుడు వేమభూపాలీయమును,

శ్రీనాథుడు పల్నాటి వీరచరితము, హరవిలాసము, శృంగారనైషధం, కాశీఖండం, తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు రచించారు.

ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలోని ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతంలోని నన్నయ విడిచిన పర్వాన్ని పూర్తిచేసాడు.

కుమారగిరిరెడ్డి ఆస్థానంలోని బమ్మెర పోతన ఆంధ్రమహాభాగవతం మరియు భోగినీ దండకమును రచించాడు.


రెడ్డిరాజుల కాలం నాటి భాషా సంస్కృతి[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

కొండవీడు

రెడ్డిరాజుల నాట్య కళారాధన

బయటి లింకులు[మార్చు]