Jump to content

బెంగాల్ చరిత్ర

వికీపీడియా నుండి

1905లో స్వాతంత్రం రాకముందు అప్పటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ కర్జన్ బెంగాల్ ను రెండుగావిభజించాడు. ఒకటి ముస్లింలు అధికంగా ఉన్న తూర్పు బెంగాల్, హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత తర్వాత పాకిస్తాన్ నేతలు న్యూస్ బెంగాల్ లో ముస్లింలు అధికంగా ఉన్నారని తూర్పు బెంగాల్ లో తమ దేశంలో కలుపుకున్నారు. అప్పటి నుంచి తూర్పు బెంగాల్ లో తూర్పు పాకిస్థాన్గా వ్యవహరించారు. కానీ తూర్పు తూర్పు పాకిస్తాన్ ప్రజలు ఇస్లామాబాద్ పెత్తనాన్ని సాగించలేక ప్రత్యేక దేశం కోసం ఉద్యమించారు దీన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సమర్థించి 1975లోసమర్ధించి స్వతంత్రం రావడానికి స్వతంత్రం సాయం చేశారు. అలా ఇప్పుడు తూర్పు పాకిస్థాన్ బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడింది. ఇక్కడ అధికారిక భాష బెంగాలీ, రాజధాని ఢాకా, కరెన్సీ టాకా. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత బెంగాలీ మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం కింద పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చాలా సంవత్సరాలు అంటే 2011 వరకు ఎక్కువశాతం కమ్యూనిస్టుల పాలనలో మగ్గింది. కానీ 2011 లో అప్పటి వరకు కాంగ్రెస్ లో కొనసాగుతున్న కేంద్ర మంత్రి మమతా బెనర్జీ కొత్త పార్టీ తృణముల్ కాంగ్రెస్ను స్థాపించి కాంగ్రెస్తో జట్టుకట్టి 2011 ఎన్నికల్లో విజయం సాధించి కమ్యూనిస్ట్ కోటను బద్దలు కొట్టారు. 2016 లో ఒంటరిగానే పోటీ చేసి తిరిగి అధికారం నిలుపుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.పశ్చిమ బెంగాల్ పేరును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బంగా గా మార్పు చేశారు.