మహా జనపదాలు
(మహాజనపదాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
|
మహా జనపదాలు (ఆంగ్లం : Mahajanapadas) (సంస్కృతం: महाजनपद, మహాజనపద) సాహిత్యపరంగా "గొప్ప రాజ్యాలు" (మహా, "గొప్ప", మరియు జనపద "తెగల నివాస స్థలి" లేదా "దేశం" లేదా "రాజ్యము"). ప్రాచీన బౌద్ధ గ్రంథమైన అంగుత్తర నికాయ [1]లో ఈ పదహారు జనపదాల (సోలాస్ మహాజనపద్) గూర్చి ప్రస్తావింపబడింది. వాయువ్యంన గాంధార నుండి తూర్పు వైపున అంగ రాజ్యాల వరకు, మరికొన్ని సార్లు వింధ్య పర్వతాలు దాటి ప్రదేశాలు వ్యాపించి ఉండేవి.
16 గొప్ప రాజ్యాల పట్టిక :
ఇంకొక బౌద్ధ గ్రంథము దిఘ నికాయ లో పైనుదహరింపబడిన 16 రాజ్యాలలో మొదటి 12 రాజ్యాలను మాత్రమే ప్రస్తావించింది.[2]