Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు

వికీపీడియా నుండి
<< డిసెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31
2024


15-03-2024

  • ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
  • పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయ్యారు.

16-03-2024

  • ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
  • దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు సేవలు కోల్‌కతా లో శుక్రవారం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.