వేదిక చర్చ:వర్తమాన ఘటనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దీనిని మొదటి పేజీ లొ వుంచడం ఎలా ?

[మార్చు]

@Arjunaraoc@Muralikrishna m నిఖిల్ దూలం (చర్చ) 03:27, 15 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Nikhil Dulam గారు, వర్తమాన ఘటనలు ఆంగ్లవికీలో లాగా మొదటి పేజీలో చేర్చటం సులభమే. అయితే ఇప్పటికే మొదటి పేజీలో గల ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ శీర్షికల సరిగా నిర్వహించలేకపోతున్నామని మీరు గమనించారనుకుంటాను. మీరు ఈ శీర్షికను ఎలా నిర్వహించదలచారు, ఎంతకాలం నిర్వహించదలచారు, మీకు సహకరించేవారెవరు లాంటివి రచ్చబండ ద్వారా సముదాయానికి తెలియచేయండి, సముదాయం మీ ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే అవసరమైన మార్పులు చేయటానికి నేను సహకరిస్తాను. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 03:49, 19 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]