డిసెంబర్ 7
Appearance
(డిసెంబరు 7 నుండి దారిమార్పు చెందింది)
డిసెంబర్ 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 341వ రోజు (లీపు సంవత్సరములో 342వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 24 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1792: భారతదేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.
- 1856: వితంతు పునర్వివాహ చట్టం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి వివాహం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది.
- 1946: ఐక్యరాజ్యసమితి ఆధికారిక చిహ్నాన్ని ఆమోదించారు.
జననాలు
[మార్చు]- 1896: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1990)
- 1921: భారత ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామీ మహరాజ్ జననం.
- 1975: సురేంద్ర రెడ్డి , తెలుగు చలనచిత్ర దర్శకుడు.
- 1976 హరీష్ రాఘవేంద్ర , ప్లేబ్యాక్ సింగర్ , యాక్టర్
- 1980: ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడు జాన్ టెర్రీ జననం.
మరణాలు
[మార్చు]- 2013: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1954)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
డిసెంబర్ 6 - డిసెంబర్ 8 - నవంబర్ 7 - జనవరి 7 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |