కృపానాథ్ మల్లా
స్వరూపం
కృపానాథ్ మల్లా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 | |||
ముందు | రాధేశ్యామ్ బిస్వాస్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కరీంగంజ్ | ||
అస్సాం శాసనసభ డిప్యూటీ స్పీకర్
| |||
పదవీ కాలం 26 సెప్టెంబర్ 2018 – 23 మే 2019 | |||
ముందు | దిలీప్ కుమార్ పాల్ | ||
తరువాత | అమీనుల్ హక్ లస్కర్ | ||
అస్సాం శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2003 – 2006 | |||
ముందు | రతీష్ రంజన్ చౌదరి | ||
తరువాత | శంభు సింగ్ మల్లాహ్ | ||
నియోజకవర్గం | రాతబరి | ||
పదవీ కాలం 2011 – 2015 | |||
ముందు | శంభు సింగ్ మల్లాహ్ | ||
నియోజకవర్గం | రాతబరి | ||
పదవీ కాలం 2016 – 2019 | |||
నియోజకవర్గం | రాతబరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
కృపానాథ్ మల్లా (జననం 15 అక్టోబర్ 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, అస్సాం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేసి ఆ తరువాత కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Karimganj". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.