జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | పంజాబ్ |
అక్షాంశ రేఖాంశాలు | 31°18′0″N 75°36′0″E |
జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం (గతంలో జుల్లుందూర్ లోక్‌సభ నియోజకవర్గం) భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలంధర్ జిల్లా పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
30 | ఫిల్లర్ | ఎస్సీ | జలంధర్ |
31 | నకోదర్ | జనరల్ | జలంధర్ |
32 | షాకోట్ | జనరల్ | జలంధర్ |
33 | కర్తార్‌పూర్ | ఎస్సీ | జలంధర్ |
34 | జలంధర్ వెస్ట్ | ఎస్సీ | జలంధర్ |
35 | జలంధర్ సెంట్రల్ | జనరల్ | జలంధర్ |
36 | జలంధర్ నార్త్ | జనరల్ | జలంధర్ |
37 | జలంధర్ కంటోన్మెంట్ | జనరల్ | జలంధర్ |
38 | ఆడంపూర్ | ఎస్సీ | జలంధర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | అమర్ నాథ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | స్వరణ్ సింగ్ | ||
1962 | |||
1967 | |||
1969^ | |||
1971 | |||
1977 | ఇక్బాల్ సింగ్ ధిల్లాన్ [2] | శిరోమణి అకాలీదళ్ | |
1980 | రాజిందర్ సింగ్ స్పారో | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | ఇందర్ కుమార్ గుజ్రాల్ | జనతాదళ్ | |
1992 | యష్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | ఉమ్రావ్ సింగ్ | ||
1998 | ఇందర్ కుమార్ గుజ్రాల్ | జనతాదళ్ | |
1999 | బల్బీర్ సింగ్ [3] | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | రాణా గుర్జీత్ సింగ్ | ||
2009 | మొహిందర్ సింగ్ కేపీ | ||
2014 | సంతోఖ్ సింగ్ చౌదరి | ||
2019 [4] | |||
2022[5] | సుశీల్ కుమార్ రింకూ | ఆమ్ ఆద్మీ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "List of Parliamentary & Assembly Constituencies". Chief Electoral Officer, Punjab website.
- ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Times of India (14 May 2023). "Jalandhar Bypoll Result 2023: AAP's Sushil Rinku wins Lok Sabha seat". Archived from the original on 13 July 2023. Retrieved 13 July 2023.