ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఫరీద్కోట్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1977 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | పంజాబ్ |
అక్షాంశ రేఖాంశాలు | 30°40′48″N 74°45′0″E |
ఫరీద్కోట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మోగా, ముక్త్‌సర్, ఫరీద్‌కోట్, భటిండా జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
71 | నిహాల్ సింగ్‌వాలా | ఎస్సీ | మోగా |
72 | భాగ పురాణ | జనరల్ | మోగా |
73 | మోగా | జనరల్ | మోగా |
74 | ధరమ్‌కోట్ | జనరల్ | మోగా |
84 | గిద్దర్‌బాహా | జనరల్ | ముక్త్‌సర్ |
87 | ఫరీద్‌కోట్ | జనరల్ | ఫరీద్కోట్ |
88 | కొట్కాపుర | జనరల్ | ఫరీద్కోట్ |
89 | జైతు | ఎస్సీ | ఫరీద్కోట్ |
90 | రాంపూరా ఫుల్ | జనరల్ | భటిండా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1977 | బల్వంత్ సింగ్ రామూవాలియా | శిరోమణి అకాలీదళ్ | |
1980 | గుర్బిందర్ కౌర్ బ్రార్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | భాయ్ షమీందర్ సింగ్ | శిరోమణి అకాలీదళ్ | |
1989 | జగదేవ్ సింగ్ ఖుడియాన్ | శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) | |
1991 | జగ్మీత్ సింగ్ బ్రార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | సుఖ్బీర్ సింగ్ బాదల్ | శిరోమణి అకాలీదళ్ | |
1998 | |||
1999 | జగ్మీత్ సింగ్ బ్రార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | సుఖ్బీర్ సింగ్ బాదల్ | శిరోమణి అకాలీదళ్ | |
2009 | పరమజిత్ కౌర్ గుల్షన్ | ||
2014 | సాధు సింగ్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
2019 [1] | ముహమ్మద్ సాదిక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2024[2][3] | సరబ్‌జిత్ సింగ్ ఖల్సా | స్వతంత్ర |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ BBC News తెలుగు (11 June 2024). "లోక్‌సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Faridkot". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.