గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పఠాన్‌కోట్, గుర్‌దాస్‌పూర్ జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]క్రమ సంఖ్య | నియోజకవర్గం | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
1 | సుజన్‌పూర్ | జనరల్ | పఠాన్‌కోట్ | నరేష్ పూరి | భారత జాతీయ కాంగ్రెస్ | |
2 | భోవా | ఎస్సీ | పఠాన్‌కోట్ | లాల్ చంద్ కటరుచక్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
3 | పఠాన్‌కోట్ | జనరల్ | పఠాన్‌కోట్ | అశ్వనీ కుమార్ శర్మ | భారతీయ జనతా పార్టీ | |
4 | గురుదాస్‌పూర్ | జనరల్ | గురుదాస్‌పూర్ | బరీందర్మీత్ సింగ్ పహ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
5 | దీనా నగర్ | ఎస్సీ | గురుదాస్‌పూర్ | అరుణా చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ | |
6 | ఖాదియన్ | జనరల్ | గురుదాస్‌పూర్ | ప్రతాప్ సింగ్ బజ్వా | భారత జాతీయ కాంగ్రెస్ | |
7 | బటాలా | జనరల్ | గురుదాస్‌పూర్ | అమన్షేర్ సింగ్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
9 | ఫతేగర్ చురియన్ | జనరల్ | గురుదాస్‌పూర్ | త్రిపాత్ రాజిందర్ సింగ్ బజ్వా | భారత జాతీయ కాంగ్రెస్ | |
10 | డేరా బాబా నానక్ | జనరల్ | గురుదాస్‌పూర్ | సుఖ్జిందర్ సింగ్ రంధవా | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | తేజా సింగ్ అకర్పూరి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | దివాన్ చంద్ శర్మ | ||
1962 | |||
1967 | |||
1968^ | ప్రబోధ్ చంద్ర | ||
1971 | |||
1977 | యజ్ఞ దత్ శర్మ | జనతా పార్టీ | |
1980 | సుఖ్‌బున్స్ కౌర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | |||
1991 | |||
1996 | |||
1998 | వినోద్ ఖన్నా | భారతీయ జనతా పార్టీ | |
1999 | |||
2004 | |||
2009 | ప్రతాప్ సింగ్ బజ్వా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | వినోద్ ఖన్నా | భారతీయ జనతా పార్టీ | |
2017^ | సునీల్ జాఖర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2019 [2] | సన్నీ డియోల్ | భారతీయ జనతా పార్టీ | |
2024 | సుఖ్జిందర్ సింగ్ రంధావా | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "List of Parliamentary & Assembly Constituencies". Chief Electoral Officer, Punjab website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.