ఖాదియన్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖాదియన్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Punjab Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపంజాబ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు31°49′12″N 75°22′48″E మార్చు
పటం

ఖాదియన్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, గుర్‌దాస్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2] ఈ నియోజకవర్గం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో VVPAT లను ఉపయోగించారు.[3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1972 సత్నామ్ సింగ్ బజ్వా శిరోమణి అకాలీ దళ్
1977 మొహిందర్ సింగ్
1980
1985 కల్వంత్ సింగ్
1992 ట్రిప్ట్ రాజిందర్ సింగ్ బజ్వా కాంగ్రెస్
1997 నాథ సింగ్ దళం శిరోమణి అకాలీ దళ్
2002 ట్రిప్ట్ రాజిందర్ సింగ్ బజ్వా కాంగ్రెస్
2007 లఖ్బీర్ సింగ్ లోధినంగల్ శిరోమణి అకాలీ దళ్
2012 చరణ్‌జిత్ కౌర్ బజ్వా కాంగ్రెస్
2017[4] ఫతేజాంగ్ సింగ్ బజ్వా
2022[5] ప్రతాప్ సింగ్ బజ్వా

2022 ఎన్నికల ఫలితం[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: ఖాదియన్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ ప్రతాప్ సింగ్ బజ్వా 48,679 36.55 11.28
శిరోమణి అకాలీ దళ్ గురిక్బాల్ సింగ్ మహల్ 41,505 31.16 7.7
ఆప్ 34,916 26.22 15.2
నోటా పైవేవీ కాదు 777 0.58 0.15
మెజారిటీ 7,174 5.39
పోలింగ్ శాతం 1,33,183
నమోదైన ఓటర్లు 1,81,907
కాంగ్రెస్ గెలిచింది స్వింగ్

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab polls: Afraid of leaving trail, voters uneasy about VVPAT machines".
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]