Jump to content

దసుయా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
దసుయా
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాహోషియార్‌పూర్
నియోజకవర్గ విషయాలు
నియోజకర్గ సంఖ్య40
రిజర్వేషన్జనరల్
లోక్‌సభహోషియార్‌పూర్

దసుయా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హోషియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, హోషియార్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం నం. పేరు పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2017[3] 40 అరుణ్ డోగ్రా కాంగ్రెస్ 56527 సుఖ్జిత్ కౌర్ సాహి బీజేపీ 38889
2012 40 సుఖ్‌జిత్ కౌర్ సాహి (ఉప ఎన్నిక) బీజేపీ 77494 అరుణ్ డోగ్రా కాంగ్రెస్ 30063
2012 40 అమర్జిత్ సింగ్ సాహి బీజేపీ 57969 రమేష్ చందర్ డోగ్రా కాంగ్రెస్ 51746
2007 50 అమర్జిత్ సింగ్ సాహి బీజేపీ 51919 రమేష్ చందర్ డోగ్రా కాంగ్రెస్ 42645
2002 51 రమేష్ చందర్ కాంగ్రెస్ 38718 మహంత్ రామ్ ప్రకాష్ బీజేపీ 26635
1997 51 రొమేష్ చందర్ కాంగ్రెస్ 31754 మహంత్ రామ్ ప్రకాష్ బీజేపీ 31701
1992 51 రొమేష్ చందర్ కాంగ్రెస్ 20957 డయల్ సింగ్ బీఎస్పీ 8951
1985 51 రమేష్ చందర్ స్వతంత్ర 26891 గుర్బచన్ సింగ్ కాంగ్రెస్ 17868
1980 51 గుర్బచన్ సింగ్ కాంగ్రెస్ (I) 24455 చనన్ సింగ్ ధూత్ సిపిఎం 14150
1977 51 గుర్బచన్ సింగ్ కాంగ్రెస్ 18923 హర్దయాల్ సింగ్ జనతా పార్టీ 17316
1972 45 సత్ పాల్ సింగ్ కాంగ్రెస్ 20535 రామ్ ప్రకాష్ దాస్ స్వతంత్ర 15242
1969 45 దేవిందర్ సింగ్ శిరోమణి అకాలీ దళ్ 19066 రామ్ ప్రకాష్ దాస్ స్వతంత్ర 12203
1967 45 రామ్ ప్రకాష్ దాస్ స్వతంత్ర 15539 దేవిందర్ సింగ్ స్వతంత్ర 11958
1962 132 కర్తార్ సింగ్ కాంగ్రెస్ 22803 జగ్జిత్ సింగ్ స్వతంత్ర 22406
1957 88 కర్తార్ సింగ్ కాంగ్రెస్ 22784 జగ్జిత్ సింగ్ స్వతంత్ర 13465
1951 52 హరి సింగ్ కాంగ్రెస్ 10894 హర్నామ్ సింగ్ స్వతంత్ర 6677

మూలాలు

[మార్చు]
  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.

బయటి లింకులు

[మార్చు]