లెహ్రా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లెహ్రా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంగ్రూర్ జిల్లా, సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

పదవీకాలం పేరు పార్టీ
1962 1967 ప్రీతమ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1967 1969 బ్రిష్ భాన్
1969 1970 హర్‌చంద్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1970 1972 హెచ్. సింగ్
1972 1977 హరీష్ భాన్ భారత జాతీయ కాంగ్రెస్
1977 1980 చిత్వంత్ సింగ్ స్వతంత్ర
1980 1985 అమర్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1985 1987 ఇంద్రజిత్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1987 1992 రాష్ట్రపతి పాలన
1992 1997 రాజిందర్ కౌర్ భట్టల్ భారత జాతీయ కాంగ్రెస్
1997 2002
2002[2] 2007
2007[3] 2012
2012[4][5] 2017
2017[6][7] 2022 పర్మీందర్ సింగ్ ధిండా శిరోమణి అకాలీదళ్
2022[8][9] ప్రస్తుతం బరీందర్ కుమార్ గోయల్ ఆమ్ ఆద్మీ పార్టీ

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Election Commission of India (2018). "Punjab General Legislative Election 2002". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
  3. Election Commission of India (2018). "Punjab General Legislative Election 2007". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
  4. "Members". www.punjabassembly.gov.in. Retrieved 26 July 2022.
  5. Election Commission of India (14 August 2018). "Punjab 2012". Election Commission of India (in Indian English). Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
  6. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  7. Election Commission of India. "Punjab General Legislative Election 2017". Retrieved 26 June 2021.
  8. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. "Punjab General Legislative Election 2022". Election Commission of India. Retrieved 18 May 2022.

బయటి లింకులు[మార్చు]