అమృత్‌సర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృత్‌సర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Punjab Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపంజాబ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు31°39′36″N 74°52′12″E మార్చు
పటం

అమృత్‌సర్ నార్త్ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం, అమృత్‌సర్ జిల్లా పరిధిలో ఉంది.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం సంఖ్య విజేత అభ్యర్థి పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
1951 89 సత్య పాల్ కాంగ్రెస్ 11129 జోగిందర్ సింగ్ స్వతంత్ర 4043
1952 89 చందన్ లాల్ కాంగ్రెస్ 9503 బలరామ్ దాస్ భారతీయ జనసంఘ్ 8799
1977 16 హర్బన్స్ లాల్ ఖన్నా జనతా పార్టీ 28306 పర్తప్ చంద్ భండారి కాంగ్రెస్ 23536
1980 16 బ్రిజ్ భూషణ్ మెహ్రా కాంగ్రెస్ 26965 హర్బన్స్ లాల్ ఖన్నా బీజేపీ 17845
1985 16 బ్రిజ్ భూషణ్ మెహ్రా కాంగ్రెస్ 25354 సత్పాల్ మహాజన్ బీజేపీ 11765
1992 16 ఫకూర్ చంద్ కాంగ్రెస్ 20412 సత్ పాల్ మహాజన్ బీజేపీ 15949
1997 16 బల్దేవ్ రాజ్ చావ్లా బీజేపీ 35661 ఫకర్ చంద్ శర్మ కాంగ్రెస్ 18929
2002 16 జుగల్ కిషోర్ శర్మ కాంగ్రెస్ 31024 బల్దేవ్ రాజ్ చావాలా బీజేపీ 16268
2007 15 అనిల్ జోషి బీజేపీ 33397 జుగల్ కిషోర్ శర్మ కాంగ్రెస్ 19302
2012 15 అనిల్ జోషి బీజేపీ 62374 కరంజిత్ సింగ్ రింటూ కాంగ్రెస్ 45394
2017[2] 15 సునీల్ డుట్టి కాంగ్రెస్ 59,212 జుగల్ కిషోర్ శర్మ బీజేపీ 44,976
2022 [3] 15 కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ 58,133 అనిల్ జోషి శిరోమణి అకాలీ దళ్ 29815

sమూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]