Jump to content

తరన్ తరణ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

తరన్ తరణ్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం, తరన్ తారన్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1997 ప్రేమ్ సింగ్ లాల్పూర్ శిరోమణి అకాలీ దళ్
2002 హర్మీత్ సింగ్ సంధు
2007
2012
2017[3] ధరమ్‌బీర్ అగ్నిహోత్రి భారత జాతీయ కాంగ్రెస్
2022 కశ్మీర్ సింగ్ సోహల్[4] ఆమ్ ఆద్మీ పార్టీ
2025[5] హర్మీత్ సింగ్ సంధు

★ఉప ఎన్నిక

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

2025 ఉప ఎన్నిక

[మార్చు]
పంజాబ్ శాసనసభ ఉప ఎన్నిక 2025 : తర్న్ తరణ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ హర్మీత్ సింగ్ సంధు 42,649 36.23 4.22
శిరోమణి అకాలీ దళ్ సుఖ్వీందర్ కౌర్ రంధ్వా 30,558 25.96 4.1
స్వతంత్ర మన్దీప్ సింగ్ ఖల్సా 19,620 16.67 కొత్తది
కాంగ్రెస్ కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ 15,078 12.81 7.47
బీజేపీ హర్జిత్ సింగ్ సంధు 6,239 5.3 4.4
నోటా పైవేవీ కాదు 609 0.52 0.08
మెజారిటీ 12,091 10.27 0.12
ఓటింగ్ శాతం 117,713 60.95 5.05
నమోదిత ఓటర్లు 193,742

2022 ఎన్నికల ఫలితం

[మార్చు]
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022:
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ కశ్మీర్ సింగ్ సోహల్ 52,935 40.45 23.15
శిరోమణి అకాలీ దళ్ హర్మీత్ సింగ్ సంధు 39,347 30.06 4.04
కాంగ్రెస్ ధరంబీర్ అగ్నిహోత్రి 26,535 20.28 24.82
శిరోమణి అకాలీ దళ్ (అమృత్‌సర్) అమృతపాల్ సింగ్ మెహ్రాన్ 6,363 4.86 4.06
స్వతంత్ర డా. సుఖ్‌మన్‌దీప్ సింగ్ ధిల్లాన్ 1,315 1 1
బీజేపీ నవరత్ సింగ్ షఫీపురా 1,176 0.9 0.9
నోటా పైవేవీ కాదు
మెజారిటీ 13588 10.39

2017 ఎన్నికల ఫలితం

[మార్చు]
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: తరన్ తరణ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ ధరంబీర్ అగ్నిహోత్రి 59,794 45.1
శిరోమణి అకాలీ దళ్ హర్మీత్ సింగ్ సంధు 45,165 34.1
ఆప్ కర్తార్ సింగ్ పెహల్వాన్ 22,950 17.3
సీపీఐ(ఎం) సుఖ్‌దేవ్ సింగ్ 1,115 0.8
శిరోమణి అకాలీ దళ్ (అమృత్‌సర్) గుర్జీందర్ సింగ్ 992 0.8
నోటా పైవేవీ కాదు
మెజారిటీ
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 1,83,580

మూలాలు

[మార్చు]
  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. Election Commission of India (2022). "Tarn Taran Results 2022". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. "2025 Tarn Taran Assembly constituency By Poll Result" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.

బయటి లింకులు

[మార్చు]