అమ్లో శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్లో
Constituency No. 56 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంపంజాబ్
జిల్లాఫతేగఢ్ సాహిబ్
లోకసభ నియోజకవర్గంఫతేఘర్ సాహిబ్
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
గురిందర్ సింగ్ గారి
పార్టీఆమ్ ఆద్మీ పార్టీ
ఎన్నికైన సంవత్సరం2022

అమ్లో శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫతేగఢ్ సాహిబ్ జిల్లా, ఫతేఘర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[2][3] గురిందర్ సింగ్ గారి ఆమ్ ఆద్మీ పార్టీ
2017[4][5] రణదీప్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2012[6] రణదీప్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2007 సాధు సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2002 సాధు సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1997 బల్వంత్ సింగ్ శిరోమణి అకాలీ దళ్
1992 సాధు సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1985 దలీప్ సింగ్ పాండి శిరోమణి అకాలీ దళ్
1980 దిలీప్ సింగ్ పాండి శిరోమణి అకాలీ దళ్
1977 దలీప్ సింగ్ పాండి శిరోమణి అకాలీ దళ్
1972 హర్‌చంద్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు[మార్చు]

2022[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ గురిందర్ సింగ్ గారి 52,912 46.43
శిరోమణి అకాలీ దళ్ గురుప్రీత్ సింగ్ రాజు ఖన్నా 28249
కాంగ్రెస్ రణదీప్ సింగ్ నాభా 16,077
భారతీయ జనతా పార్టీ కన్వర్వీర్ సింగ్ తోహ్రా 9488
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) లఖ్వీర్ సింగ్ సౌంతి 3793
నోటా పైవేవీ కాదు
మెజారిటీ 24663 21.64
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 144,482

2017[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ రణదీప్ సింగ్ నాభా 39669 34.96
శిరోమణి అకాలీ దళ్ గురుప్రీత్ సింగ్ రాజు 35723 31.49
ఆప్ గురుప్రీత్ సింగ్ భట్టి 30573 26.95
స్వతంత్ర జగ్మీత్ సింగ్ సహోతా 3187 2.81
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) లఖ్వీర్ సింగ్ 1144 1.01
బీఎస్పీ రామ్ సింగ్ 942 0.83
స్వతంత్ర నవాబ్ అలీ 432 0.38
స్వతంత్ర రాజిందర్ సింగ్ 359 0.32
హిందుస్థాన్ శక్తి సేన సంజీవ్ కుమార్ పైలట్ 222 0.2
స్వతంత్ర గురుప్రీత్ సింగ్ భట్టి 213 0.19
జై జవాన్ జై కిసాన్ పార్టీ గుర్జీందర్ సింగ్ 149 0.13
నోటా పైవేవీ కాదు 841 0.74
మెజారిటీ 3946
నమోదైన ఓటర్లు 135,525

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Punjab General Legislative Election 2022". Election Commission of India. Retrieved 18 May 2022.
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. Election Commission of India. "Punjab General Legislative Election 2017". Retrieved 26 June 2021.
  6. "Members". www.punjabassembly.gov.in. Retrieved 26 July 2022.

బయటి లింకులు[మార్చు]