ఉర్మార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉర్మార్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాహోషియార్‌పూర్
నియోజకవర్గ విషయాలు
నియోజకర్గ సంఖ్య41
రిజర్వేషన్జనరల్
లోక్‌సభహోషియార్‌పూర్

ఉర్మార్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హోషియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, హోషియార్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు
2022[3] జస్వీర్ సింగ్ రాజా గిల్ ఆప్ 42,576 సంగత్ సింగ్ కాంగ్రెస్ 38,386
2017[4] సంగత్ సింగ్ కాంగ్రెస్ 51,477 అరబింద్ర్ సింగ్ శిరోమణి అకాలీ దళ్ 36,523
2012 సంగత్ సింగ్ కాంగ్రెస్ 51,915 అరబింద్ర్ సింగ్ శిరోమణి అకాలీ దళ్ 46,386
2007 అరుణేష్ కుమార్ బీజేపీ 60,662 రజనీష్ కుమార్ కాంగ్రెస్ 45,984
2002 కేవల్ క్రిషన్ కాంగ్రెస్ 43,579 అరుణేష్ బీజేపీ 34,516

మూలాలు[మార్చు]

  1. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  2. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.

బయటి లింకులు[మార్చు]