Jump to content

ఖరార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఖరార్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లామొహాలీ
నియోజకవర్గ విషయాలు
నియోజకర్గ సంఖ్య52
రిజర్వేషన్జనరల్
లోక్‌సభఆనంద్‌పూర్ సాహిబ్

ఖరార్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం, మొహాలీ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1972 షంషేర్ సింగ్ జోష్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1977 బచిత్తర్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1980 జగత్ సింగ్ కాంగ్రెస్ (i)
1985 బచిత్తర్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1992 హర్నెక్ సింగ్ కాంగ్రెస్
1997 దల్జీత్ కౌర్ శిరోమణి అకాలీదళ్
2002 బీర్ దేవిందర్ సింగ్ కాంగ్రెస్
2007 బల్బీర్ సింగ్ కాంగ్రెస్
2012 జగ్మోహన్ సింగ్ శిరోమణి అకాలీదళ్
2017[3] కన్వర్ సంధు ఆప్
2022[4] అన్మోల్ గగన్ మాన్ ఆప్

ఎన్నికల ఫలితం

[మార్చు]
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: ఖరార్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ అన్మోల్ గగన్ మాన్ 78,273 44.3
శిరోమణి అకాలీదళ్ రంజిత్ సింగ్ గిల్ 40,388 22.86
కాంగ్రెస్ విజయ్ శర్మ 25,291 14.31
బీజేపీ కమల్ దీప్ సింగ్ 15,249 8.63
శిరోమణి అకాలీదళ్ (ఎ) లఖ్వీర్ సింగ్ 7,198 4.07
నోటా పైవేవీ కాదు 735 0.42
మెజారిటీ 37885 21.44
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: ఖరార్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ కన్వర్ సంధు 54,171 33.97
కాంగ్రెస్ జగ్మోహన్ సింగ్ 52,159 32.71
శిరోమణి అకాలీదళ్ రంజిత్ సింగ్ గిల్ 46,807 29.35
బీఎస్పీ హర్భజన్ సింగ్ 2,619 1.64
మెజారిటీ 2,012

మూలాలు

[మార్చు]
  1. "List of Punjab Assembly Constituencies" (PDF). the original (PDF) నుండి 23 April 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. the original నుండి 8 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). the original నుండి 27 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)