ఖదూర్ సాహిబ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖదూర్ సాహిబ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Punjab Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపంజాబ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు31°25′48″N 75°6′0″E మార్చు
పటం

ఖదూర్ సాహిబ్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం, తరన్ తారన్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[3] మంజిందర్ సింగ్ లాల్పురా ఆప్
2017 రామంజీత్ సింగ్ సహోతా సిక్కి కాంగ్రెస్
2012 రామన్‌జిత్ సింగ్ సిక్కి కాంగ్రెస్
2007 మంజిత్ సింగ్ మియాన్వింద్ శిరోమణి అకాలీ దళ్
2002 మంజిత్ సింగ్ శిరోమణి అకాలీ దళ్
1997 రంజిత్ సింగ్ శిరోమణి అకాలీ దళ్
1992 రంజిత్ సింగ్ శిరోమణి అకాలీ దళ్
1985 తారా సింగ్ శిరోమణి అకాలీ దళ్
1980 లఖా సింగ్ కాంగ్రెస్
1977 నరంజన్ సింగ్ శిరోమణి అకాలీ దళ్
1972 జస్వంత్ కౌర్ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: ఖాదూర్ సాహిబ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ మంజిందర్ సింగ్ లాల్పురా 55756
కాంగ్రెస్ రామంజీత్ సింగ్ సిక్కి 39265
మెజారిటీ 16491 11.35
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 2,03,539
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: ఖాదూర్ సాహిబ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ రామన్‌జిత్ సింగ్ సిక్కి 64,665 44.44
శిరోమణి అకాలీ దళ్ రవీందర్ సింగ్ బ్రహ్మపుర 47,611 32.71
ఆప్ భూపీందర్ సింగ్ 28,644 19.68
సి.పి.ఐ బల్దేవ్ సింగ్ ధుండా 1,756 1.21
శిరోమణి అకాలీ దళ్ (ఏ) కరమ్ సింగ్ భోయాన్ 1,257 0.86
బహుజన్ సమాజ్ పార్టీ దయాల్ సింగ్ 770 0.53
APP దల్జీత్ సింగ్ 457 0.31
స్వతంత్ర బగ్గా సింగ్ 381 0.26
నమోదైన ఓటర్లు

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]