Jump to content

ఫతేగఢ్ సాహిబ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఫతేఘర్ సాహిబ్
Constituency No. 55 for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateపంజాబ్
Districtఫతేగఢ్ సాహిబ్
Lok Sabha constituencyఫతేఘర్ సాహిబ్
Reservationజనరల్
Member of Legislative Assembly
Incumbent
లఖ్బీర్ సింగ్ రాయ్
Partyఆమ్ ఆద్మీ పార్టీ
Elected year2022

ఫతేఘర్ సాహిబ్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫతేగఢ్ సాహిబ్ జిల్లా, ఫతేఘర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[2][3] కుల్జిత్ సింగ్ నాగ్రా భారత జాతీయ కాంగ్రెస్
2017[4][5] కుల్జిత్ సింగ్ నాగ్రా భారత జాతీయ కాంగ్రెస్
2022[6] లఖ్బీర్ సింగ్ రాయ్ ఆమ్ ఆద్మీ పార్టీ

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ లఖ్బీర్ సింగ్ రాయ్ 57,706 45.98
కాంగ్రెస్ ట్రిప్ట్ రాజిందర్ సింగ్ బజ్వా 25507
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) ఎమాన్ సింగ్ మాన్ 12286
నోటా పైవేవీ కాదు 765
మెజారిటీ 32199 25.66
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 161,754
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ కుల్జీత్ సింగ్ నాగ్రా 58,205 46.65
శిరోమణి అకాలీ దళ్ దిదార్ సింగ్ భట్టి 34,338 23.56
ఆప్ లఖ్బీర్ సింగ్ రాయ్ 29,393 27.52
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) కులదీప్ సింగ్ 1,589 1.27
ఆప్నా పంజాబ్ పార్టీ తర్లోచన్ సింగ్ 449 0.36
నోటా పైవేవీ కాదు 803 0.64
మెజారిటీ 23867 19.12
పోలింగ్ శాతం 124777 83.34
నమోదైన ఓటర్లు 149,715

మూలాలు

[మార్చు]
  1. "List of Punjab Assembly Constituencies" (PDF). the original (PDF) నుండి 23 April 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 July 2016.
  2. "Members". www.punjabassembly.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2022.
  3. Election Commission of India (14 August 2018). "Punjab 2012". Election Commission of India (in Indian English). the original నుండి 7 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2024.
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. the original నుండి 8 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2022.
  5. Election Commission of India. "Punjab General Legislative Election 2017". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.
  6. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). the original నుండి 27 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]