దఖా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దఖా
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాలూధియానా
నియోజకవర్గ విషయాలు
నియోజకర్గ సంఖ్య68
రిజర్వేషన్జనరల్
లోక్‌సభలూథియానా

దఖా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లూథియానా లోక్‌సభ నియోజకవర్గం, లుధియానా జిల్లా పరిధిలో ఉంది. దఖా నియోజకవర్గం 2012 వరకు ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది..[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1967 జాగీర్ సింగ్ కాంగ్రెస్
1969 బసంత్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1972
1977 చరణ్‌జిత్ సింగ్
1980 బసంత్ సింగ్
1985
1992 మల్కియాత్ సింగ్ దాఖా కాంగ్రెస్
1997 బిక్రమ్‌జిత్ సింగ్ శిరోమణి అకాలీదళ్
2002 మల్కియాత్ సింగ్ దాఖా కాంగ్రెస్
2007 దర్శన్ సింగ్ శివాలిక్ శిరోమణి అకాలీదళ్
2012 మన్‌ప్రీత్ సింగ్ అయాలీ
2017[3] హర్విందర్ సింగ్ ఫూల్కా ఆమ్ ఆద్మీ పార్టీ
2019 (ఉప ఎన్నిక)[4] మన్‌ప్రీత్ సింగ్ అయాలీ శిరోమణి అకాలీదళ్
2022 [5]

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. Zee News (25 October 2019). "By-election results 2019: List of winners in 51 Assembly and Satara, Samastipur" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  5. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]