గురు హర్ సహాయ్ శాసనసభ నియోజకవర్గం
Appearance
గురు హర్ సహాయ్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | ఫిరోజ్‌పూర్ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1967 |
నియోజకర్గ సంఖ్య | 78 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ | ఫిరోజ్‌పూర్ |
గురు హర్ సహాయ్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం ఫిరోజ్‌పూర్ జిల్లా, పరిధిలో ఉంది.
ఎన్నికైన శాసనసభ సభ్యులు జాబితా
[మార్చు]ఎన్నికల | పేరు | పార్టీ | |
---|---|---|---|
1967 | భక్తవర్ సింగ్ | స్వతంత్ర | |
1969 | లచ్మన్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1972 | |||
1977 | |||
1980 | ఖుషాల్ చంద్ | భారతీయ జనతా పార్టీ | |
1985 | సజ్వర్ సింగ్ | స్వతంత్ర | |
1992 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1997 | పరమజిత్ సింగ్ | శిరోమణి అకాలీదళ్ | |
2002 | రాణా గుర్మిత్ సింగ్ సోధి[2] | భారత జాతీయ కాంగ్రెస్ | |
2007 | |||
2012 | |||
2017[3] | భారతీయ జనతా పార్టీ | ||
2022[4] | ఫౌజా సింగ్ సరారీ | ఆమ్ ఆద్మీ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
- ↑ "Punjab Elections 2022: Congress MLA Rana Gurmit Singh Sodhi joins BJP" (in ఇంగ్లీష్). 21 December 2021. Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.
- ↑ "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)