ఫిల్లర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిల్లర్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాజలంధర్
నియోజకవర్గ విషయాలు
నియోజకర్గ సంఖ్య30
రిజర్వేషన్జనరల్
లోక్‌సభజలంధర్

ఫిల్లర్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం, జలంధర్ జిల్లా పరిధిలో ఉంది.[1] జలంధర్ నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ చేయబడింది.[2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు చిత్రం పార్టీ
2012 అవినాష్ చందర్ శిరోమణి అకాలీదళ్
2017[3] బల్దేవ్ సింగ్ ఖైరా శిరోమణి అకాలీదళ్
2022[4] విక్రమ్‌జిత్ సింగ్ చౌదరి[5] భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితం[మార్చు]

2022[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: ఫిలింనగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ విక్రమ్‌జిత్ సింగ్ చౌదరి 48288 34.52
ఆప్ ప్రేమ్  కుమార్ 34478 24.65
శిరోమణి అకాలీ దళ్ బల్దేవ్ సింగ్ ఖైరా 35985 25.72
మెజారిటీ 12303

2017[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: ఫిలౌర్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
శిరోమణి అకాలీ దళ్ బల్దేవ్ సింగ్ ఖైరా 41,336 28.31
కాంగ్రెస్ విక్రమ్‌జిత్ సింగ్ చౌదరి 37,859 25.93
ఆప్ సరూప్ సింగ్ కడియానా 35,779 24.5
బీఎస్పీ అవతార్ సింగ్ కరీంపురి 35,779 19.2
నోటా పైవేవీ కాదు 953 0.65
మెజారిటీ 3477 8.8
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 1,93,958

మూలాలు[మార్చు]

  1. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  2. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Election Commission of India (2022). "Vikramjit Singh Chaudhary". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 1 అక్టోబరు 2022 suggested (help)

బయటి లింకులు[మార్చు]