సాహ్నేవాల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| సాహ్నేవాల్ | |
|---|---|
| Constituency No. 59 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | పంజాబ్ |
| District | లూథియానా |
| Lok Sabha constituency | ఫతేఘర్ సాహిబ్ |
| Reservation | జనరల్ |
| Member of Legislative Assembly | |
| Incumbent హర్దీప్ సింగ్ ముండియన్ | |
| Party | ఆమ్ ఆద్మీ పార్టీ |
| Elected year | 2022 |
సాహ్నేవాల్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లుధియానా జిల్లా, ఫతేఘర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 2012[2][3] | శరంజిత్ సింగ్ ధిల్లాన్ | శిరోమణి అకాలీ దళ్ |
| 2017[4][5] | శరంజిత్ సింగ్ ధిల్లాన్ | శిరోమణి అకాలీ దళ్ |
| 2022[6][7] | హర్‌దీప్ సింగ్ ముండియన్ | ఆమ్ ఆద్మీ పార్టీ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2022
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
|---|---|---|---|---|
| ఆప్ | హర్దీప్ సింగ్ ముండియన్ | 61,515 | 34.33 | |
| కాంగ్రెస్ | విక్రమ్ సింగ్ బజ్వా | 46322 | ||
| శిరోమణి అకాలీ దళ్ | శరంజిత్ సింగ్ ధిల్లాన్ | 41772 | ||
| మెజారిటీ | 15193 | 8.48 | ||
2017
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
|---|---|---|---|---|
| శిరోమణి అకాలీ దళ్ | శరంజిత్ సింగ్ ధిల్లాన్ | 63,184 | 38.07 | |
| కాంగ్రెస్ | సత్వీందర్ బిట్టి | 58,633 | 35.33 | |
| ఆప్ | హర్జోత్ సింగ్ బైన్స్ | 39,570 | 23.84 | |
| బీఎస్పీ | సురీందర్ కుమార్ | 1,588 | 0.95 | |
| శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) | మన్బీర్ సింగ్ గ్రేవాల్ | 624 | 0.37 | |
| మెజారిటీ | 4551 | 2.74 | ||
| పోలింగ్ శాతం | 165972 | 75.50 | ||
| నమోదైన ఓటర్లు | 219,853 | |||
మూలాలు
[మార్చు]- ↑ "List of Punjab Assembly Constituencies" (PDF). the original (PDF) నుండి 23 April 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 July 2016.
- ↑ "Members". www.punjabassembly.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2022.
- ↑ Election Commission of India (14 August 2018). "Punjab 2012". Election Commission of India (in Indian English). the original నుండి 7 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2024.
- ↑ "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. the original నుండి 8 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2022.
- ↑ Election Commission of India. "Punjab General Legislative Election 2017". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.
- ↑ News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). the original నుండి 27 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 October 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Punjab General Legislative Election 2022". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 May 2022.