అమృత్‌సర్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృత్‌సర్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Punjab Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపంజాబ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు31°37′48″N 74°52′12″E మార్చు
పటం

అమృత్‌సర్ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం, అమృత్‌సర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

ఎన్నికల పేరు పార్టీ
1951 అమీర్ చంద్ గుప్తా కాంగ్రెస్
1967 బలరామ్ దాస్ టాండన్ భారతీయ జనసంఘ్
1969
1972 పర్తప్ చంద్ కాంగ్రెస్
1977 బలరామ్ దాస్ టాండన్ జనతా పార్టీ
1980 దర్బారీ లాల్ కాంగ్రెస్
1985 కాంగ్రెస్
1992 లక్ష్మీకాంత చావ్లా బీజేపీ
1997
2002 దర్బారీ లాల్ కాంగ్రెస్
2007 లక్ష్మీకాంత చావ్లా బీజేపీ
2012 ఓం ప్రకాష్ సోని కాంగ్రెస్
2017[3]
2022 [4] అజయ్ గుప్తా ఆప్

ఎన్నికల ఫలితాలు[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022:
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ అజయ్ గుప్తా
కాంగ్రెస్ ఓం ప్రకాష్ సోని
బీజేపీ తరుణ్ చుగ్
నోటా పైవేవీ కాదు
మెజారిటీ 14026 16.09
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 1,47,058
ఫలితం కాంగ్రెస్ పై ఆప్ గెలిచింది
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: అమృత్‌సర్ సెంట్రల్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ ఓం ప్రకాష్ సోని 51,242 53.86
బీజేపీ తరుణ్ చుగ్ 34,560 36.32
ఆప్ అజయ్ గుప్తా 7171 7.54
బీఎస్పీ రాజేష్ కుమార్ 500 0.53
నోటా పైవేవీ కాదు 919 0.97
నమోదైన ఓటర్లు 1,35,954

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]