2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు

← 2017 20 ఫిబ్రవరి 2022 2027 →
  Majority party Minority party
 
Leader చరణ్‌జిత్ సింగ్ చన్నీ భగవంత్ మాన్
పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ

ఎన్నికలకు ముందరి ముఖ్యమంత్రి

చరణ్‌జిత్ సింగ్ చన్నీ

ఎన్నికైన ముఖ్యమంత్రి

TBD

2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 19న రాష్ట్రంలోని 117 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీదళ్-బీఎస్పీ కూటమి, బీజేపీ - మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ – అకాలీదళ్ (సంయుక్త్) కూటమి, రైతు ఉద్యమం నుంచి రైతులు నెలకొల్పిన ‘ సంయుక్త్ సమాజ్ మోర్చా ’ ప్రధానంగా పోటీ పడ్డాయి. పంజాబ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.

షెడ్యూల్[మార్చు]

2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2022 జనవరి 8న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించగా,[1] గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా ఫిబ్రవరి 14న జరగాల్సిన పోలింగ్‌ను తేదీని మార్చాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంతో ఫిబ్రవరి 20న తేదీన నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.[2][3]

సంఖ్య ప్రక్రియ తేదీ రోజు
1. నామినేషన్ల నోటిఫికేషన్ విడుదల తేదీ 25 జనవరి 2022 మంగళవారం
2. నామినేషన్లకు ఆఖరి తేది 1 ఫిబ్రవరి 2022 మంగళవారం
3. నామినేషన్ల పరిశీలన 2 ఫిబ్రవరి 2022 బుధవారం
4. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది 4 ఫిబ్రవరి 2022 శుక్రవారం
5. పోలింగ్ తేదీ 20 ఫిబ్రవరి 2022 ఆదివారం
6. ఓట్ల లెక్కింపు 10 మార్చి 2022 గురువారం
6 ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన తేదీ 12 మార్చి 2022 శనివారం

పార్టీలు & కూటమి[మార్చు]

కాంగ్రెస్ పార్టీ [మార్చు]

పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఆ పార్టీ ఫిబ్రవరి 6న ప్రకటించింది.[4]

  • పంజాబ్‌ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లోని ప్రధాన హామీలు
  1. పంజాబ్‌లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు.
  2. మహిళలకు నెలకు రూ.1,100 అందజేత.
  3. ఏడాదికి 8 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు.[5]
సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. కాంగ్రెస్ పార్టీ Indian National Congress Flag.svg Hand చరణ్‌జిత్ సింగ్ చన్నీ Charanjit Singh Channi (cropped).png 117[6] 106 11

ఆమ్ ఆద్మీ పార్టీ[మార్చు]

భగవంత్‌ సింగ్ మాన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[7] రాఘవ్ చద్దా శాసనసభ ఎన్నికల ఇంచార్జిగా పని చేశాడు.

సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. ఆమ్ ఆద్మీ పార్టీ Aam Aadmi Party logo (English).svg AAP Symbol.png భగవంత్ మాన్ Bhagwant Mann Lok Sabha.jpg 117 105 12

(ఎన్.డి.ఎ)[మార్చు]

సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. భారతీయ జనతా పార్టీ BJP flag.svg Lotos flower symbol.svg అశ్వని కుమార్ శర్మ 73 67 6
2. పంజాబ్ లోక్ కాంగ్రెస్ No image available.svg అమరిందర్ సింగ్ Amarinder Singh.jpg 28 26 2
3. శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) No image available.svg సుఖ్ దేవ్ సింగ్ దీండ్సా Sukhdev Singh Dhindsa.jpg 15 14 1
మొత్తం 116 107 9

సంయుక్త్ సమాజ్ మోర్చా[మార్చు]

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటాన్ని చేపట్టిన పంజాబ్ రైతు సంఘాలు రాజకీయ ప్రవేశం చేసి ఈ ఎన్నికల్లో ‘సంయుక్త్ సమాజ్ మోర్చా’పేరుతో పోటీ చేస్తున్నారు. సంయుక్త్ సమాజ్ మోర్చా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బల్బీర్ సింగ్ రాజెవల్ ని ప్రకటించారు.[8]

సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. సంయుక్త్ సమాజ్ మోర్చా
స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ[9]
No image available.svg No image available.svg బల్బీర్ సింగ్ రాజెవల్ Balbir Singh Rajewal.jpg 107 103 4
2. సంయుక్త్ సంఘర్ష్ పార్టీ No image available.svg గుర్నాం సింగ్ Circle-icons-profile.svg 10 10 0
మొత్తం 117 113 4

ఇతర పార్టీలు[మార్చు]

సంఖ్య పార్టీ జెండా గుర్తు నాయకుడు ఫోటో పోటీ చేసిన స్థానాలు పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు
1. శిరోమణి అకాలీదళ్(అమృత్‌సర్) Shrimoani akali dal Amritsar.jpg No image available.svg సీంరంజిత్ సింగ్ మన్ No image available.svg 81 78 3
2. లోక్ ఇన్సాఫ్ పార్టీ No image available.svg సిమార్జిత్ సింగ్ బైంస్ 35 34 1
3. సి.పి.ఐ CPI-banner.svg CPI symbol.svg బంట్ సింగ్ బ్రార్ Circle-icons-profile.svg 11[10] 11 0
4. సి.పి.ఎం CPI-M-flag.svg Indian Election Symbol Hammer Sickle and Star.png సుఖ్వీందర్ సింగ్ సేఖోన్ Circle-icons-profile.svg 14 14 0
5. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ –లెనినిస్ట్) లిబరేషన్ CPIML LIBERATION FLAG.jpg Flag Logo of CPIML.png సుఖఃదర్శన్ సింగ్ నాట్ Circle-icons-profile.svg 11 11 0

ఫలితాలు[మార్చు]

పొత్తులు పార్టీ పోలైన ఓట్లు సీట్లు
ఓట్లు % ±pp పోటీ చేసిన స్థానాలు గెలిచినా స్థానాలు[11][12] వ్యత్యాసం
పొత్తు లేదు ఆమ్ ఆద్మీ పార్టీ 65,38,783 42.01% 117 92 Increase 72
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 35,76,684 22.98% 117 18 Decrease 59
శిరోమణి అకాలీదళ్ శిరోమణి అకాలీదళ్ 28,61,286 18.38% 97 3 Decrease 12
బహుజన్ సమాజ్ పార్టీ 2,75,232 1.77% 20 1 Increase 1
మొత్తం 31,36,518 20.15% 117 4 Decrease 11
ఎన్.డి.ఎ భారతీయ జనతా పార్టీ 10,27,143 6.6% 73 2 Decrease 1
పంజాబ్ లోక్ కాంగ్రెస్ 28 0 New
శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) 15 0 New
మొత్తం 117 2 Decrease 1
ఏదీ లేదు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 7 0 మార్పు లేదు
స్వతంత్రులు 1 Increase 1
ఇతరులు 0 Decrease 2
నోటా 1,10,308 0.71%
మొత్తం
పోలైన ఓట్లు
చెల్లని ఓట్లు
ఓటింగ్ శాతం
వినియోగించుకొని వారు
రిజిస్టర్ అయినా ఓట్లు

గెలిచిన శాసనభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (8 January 2022). "ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్‌ విడుదల". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  2. TV9 Telugu (17 January 2022). "పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలులో స్పల్ప మార్పు.. ఫిబ్రవరి 20న పోలింగ్‌!". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  3. Eenadu (17 January 2022). "పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీ ఇదే". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  4. TV5 News (7 February 2022). "పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ." (in ఇంగ్లీష్). Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  5. Andhra Jyothy (18 February 2022). "పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  6. "Party Wise Candidate Details". ceopunjab.gov.in.[permanent dead link]
  7. Prajasakti (18 January 2022). "సిఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్‌". Archived from the original on 18 జనవరి 2022. Retrieved 18 January 2022.
  8. TV9 Telugu (19 February 2022). "పంచ నదుల పంజాబ్‌ పంచముఖ పోరులో.. ఎవరిది జోరు?". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  9. "SSM: SSM Candidates Will Fight As Independents". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 3 February 2022.
  10. Jagga, Raakhi (23 January 2022). "Punjab polls: Left parties refuse to fight under SSM symbol, CPI (ML) to go it alone". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 22 February 2022.
  11. Andhra Jyothy (10 March 2022). "పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు ఇవే". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  12. "Punjab Results Live". results.eci.gov.in. Election Commission of India. Retrieved 10 March 2022.