Jump to content

హర్‌పాల్ సింగ్ చీమా

వికీపీడియా నుండి
హ‌ర్‌పాల్ సింగ్ చీమా
హర్‌పాల్ సింగ్ చీమా


శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
14 మార్చి 2017
ముందు బల్వీర్ సింగ్
నియోజకవర్గం దీర్బా నియోజకవర్గం

ప్రతిపక్ష నేత
పదవీ కాలం
27 జులై 2018 – 11 మార్చి 2022
ముందు సుఖ్ పాల్ సింగ్ ఖైరా

వ్యక్తిగత వివరాలు

జననం (1974-02-10) 1974 ఫిబ్రవరి 10 (వయసు 50)
నాభ, పంజాబ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
పూర్వ విద్యార్థి పంజాబీ యూనివర్సిటీ, పటియాలా

హ‌ర్‌పాల్ సింగ్ చీమా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దీర్బా నియోజకవర్గం నుండి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

హర్‌పాల్ సింగ్ చీమా 2017లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దీర్బా నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2018లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యాడు.[2] హర్‌పాల్ సింగ్ చీమా 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో దీర్బా నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. హర్‌పాల్ సింగ్ చీమా 2022 ఎన్నికల అనంతరం భగవంత్ మాన్ మంత్రివర్గంలో ఆర్ధిక శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (18 March 2022). "పంజాబ్‌లో రేపే మంత్రివ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా హ‌ర్‌పాల్ సింగ్‌". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  2. The Indian Express (26 July 2018). "Khaira removed from post of LoP; Harpal Singh Cheema to lead AAP in Punjab Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  3. V6 Velugu (18 March 2022). "పంజాబ్ లో సీఎం భగవంత్ మాన్ టీం ఇదే." (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Indian Express (22 March 2022). "Mann keeps Home, 26 others, gives Finance to Cheema; Mines to Bains" (in ఇంగ్లీష్). Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.