లూథియానా దక్షిణ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లూథియానా దక్షిణ
నియోజకవర్గం
(శాసనసభ నియోజకవర్గం కు చెందినది)
జిల్లాలూథియానా
నియోజకవర్గ విషయాలు

లూథియానా దక్షిణ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లుధియానా జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012 బల్వీందర్ సింగ్ బైన్స్ స్వతంత్ర
2017[3] లోక్ ఇన్సాఫ్ పార్టీ
2022[4] రాజిందర్ పాల్ కౌర్ ఆమ్ ఆద్మీ పార్టీ

2022 ఎన్నికల ఫలితాలు[మార్చు]

2022 :లూథియానా దక్షిణ[5]
Party Candidate Votes % ±%
ఆమ్ ఆద్మీ పార్టీ రాజిందర్ పాల్ కౌర్ 43,811 41.56
భారతీయ జనతా పార్టీ సాటిందేర్ పాల్ సింగ్ తాజ్ పూరి 17,673 16.76
భారత జాతీయ కాంగ్రెస్ ఈశ్వరఃజోత్ సింగ్ చీమ 15,604 14.8
Lok Insaaf Party బల్వీందర్ సింగ్ బైన్స్ 11,906 11.29
SAD జాతేదార్ హీరా సింగ్ గాబ్రియా 11,243 10.66
మెజారిటీ 26138 24.8
మొత్తం పోలైన ఓట్లు 1,05,427

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Punjab General Legislative Election 2022". Election Commission of India. 10 May 2022. Retrieved 15 May 2022.