రాజ్‌పురా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజ్‌పురా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పటియాలా జిల్లా, పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[2][3] నీనా మిట్టల్ ఆమ్ ఆద్మీ పార్టీ
2017[4][5] హర్దియల్ సింగ్ కాంబోజ్ భారత జాతీయ కాంగ్రెస్
2012[6][7] హర్దయాల్ సింగ్ కాంబోజ్ భారత జాతీయ కాంగ్రెస్
2007[8] రాజ్ ఖురానా బీజేపీ
2002[9] రాజ్ ఖురానా భారత జాతీయ కాంగ్రెస్
1997 బలరామ్ జీ దాస్ బీజేపీ
1992 రాజ్ కుమార్ ఖురానా భారత జాతీయ కాంగ్రెస్
1985 ప్రేమ్ చంద్ శిరోమణి అకాలీదళ్
1980 బల్వంత్ సింగ్ సిపిఎం
1977 హర్బన్స్ లాల్ జనతా పార్టీ
1972 బ్రిజ్ లాల్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Punjab General Legislative Election 2022". Election Commission of India. Retrieved 18 May 2022.
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. Election Commission of India. "Punjab General Legislative Election 2017". Retrieved 26 June 2021.
  6. "Members". www.punjabassembly.gov.in. Retrieved 26 July 2022.
  7. Election Commission of India (14 August 2018). "Punjab 2012". Election Commission of India (in Indian English). Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
  8. Election Commission of India (2018). "Punjab General Legislative Election 2007". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
  9. Election Commission of India (2018). "Punjab General Legislative Election 2002". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.

బయటి లింకులు[మార్చు]