షామ్ చౌరాసి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షామ్ చౌరాసి
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాహోషియార్‌పూర్
నియోజకవర్గ విషయాలు
నియోజకర్గ సంఖ్య42
రిజర్వేషన్ఎస్సీ
లోక్‌సభహోషియార్‌పూర్

షామ్ చౌరాసి శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హోషియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, హోషియార్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు
2022[3] రావజోత్ సింగ్ ఆప్ 60,730 పవన్ కుమార్ కాంగ్రెస్ 39,374
2017[4] పవన్ కుమార్ కాంగ్రెస్ 46,612 రావజోత్ సింగ్ ఆప్ 42,797
2012 మొహిందర్ కౌర్ జోష్ శిరోమణి అకాలీ దళ్ 43,360 చౌదరి రామ్ కాంగ్రెస్ 38,054
2007 మొహిందర్ కౌర్ శిరోమణి అకాలీ దళ్ 37,739 చౌదరి రామ్ కాంగ్రెస్ 34,922
2002 చౌదరి రామ్ కాంగ్రెస్ 24,446 మొహిందర్ కౌర్ శిరోమణి అకాలీ దళ్ 22,965
1997 అర్జన్ సింగ్ శిరోమణి అకాలీ దళ్ 32,738 గూర్పల్ చాంద్ బీఎస్పీ 19,243
1992 గూర్పల్ చాంద్ బీఎస్పీ 13,168 హరి మిట్టర్ కాంగ్రెస్ 9,449

మూలాలు[మార్చు]

  1. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  2. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.

బయటి లింకులు[మార్చు]