కర్తార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్తార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Punjab Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపంజాబ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు31°26′24″N 75°30′0″E మార్చు
పటం

కర్తార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం, జలంధర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[3] బాల్కర్ సింగ్ ఆప్
2017[4] చౌదరి సురీందర్ సింగ్ కాంగ్రెస్
2012 సర్వన్ సింగ్ శిరోమణి అకాలీదళ్
2007 అవినాష్ చందర్ శిరోమణి అకాలీదళ్
2002 చౌదరి జగ్జీత్ సింగ్ కాంగ్రెస్
1997 జగ్జీత్ సింగ్ కాంగ్రెస్
1992 జగ్జీత్ సింగ్ కాంగ్రెస్
1985 జగ్జీత్ సింగ్ కాంగ్రెస్
1980 జగ్జీత్ సింగ్ కాంగ్రెస్
1977 భగత్ సింగ్ శిరోమణి అకాలీదళ్
1972 గుర్బంత సింగ్ కాంగ్రెస్

2022 ఎన్నికల ఫలితం[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: కర్తార్‌పూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు
ఆప్ డీసీపీ బాల్కర్ సింగ్ 41830
కాంగ్రెస్ చౌదరి సురీందర్ సింగ్ 37256
బీజేపీ సురీందర్ మహే 5518
బీఎస్పీ న్యాయవాది బల్వీందర్ కుమార్ 37256
స్వతంత్ర రాజేష్ కుమార్ 3608
నోటా పైవేవీ కాదు 1137
మెజారిటీ 4574

2017 ఎన్నికల ఫలితం[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: కర్తార్‌పూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ చౌదరి సురీందర్ సింగ్ 46,729 37.30%
శిరోమణి అకాలీదళ్ సేథ్ సాట్ పాల్ 40709 32.50%
ఆప్ చందర్ కుమార్ గ్రేవాల్ 29981 23.93%
నోటా పైవేవీ కాదు 1086 0.87%
మెజారిటీ 6020

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.

బయటి లింకులు[మార్చు]