పంజ్‌గ్రెయిన్ శాసనసభ నియోజకవర్గం
Appearance
పంజ్‌గ్రెయిన్ | |
---|---|
రాష్ట్ర శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
లోకసభ నియోజకవర్గం | ఫరీద్‌కోట్ |
ఏర్పాటు తేదీ | 1977 |
రద్దైన తేదీ | 2012 |
మొత్తం ఓటర్లు | 131,298 (2007)[1] |
రిజర్వేషన్ | జనరల్ |
పంజ్‌గ్రెయిన్ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండగా 2012లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం రద్దయింది.[2][3]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]ఎన్నికల | విజేత | పార్టీ | |
---|---|---|---|
1977 | గురుదేవ్ సింగ్ బాదల్ | శిరోమణి అకాలీదళ్ | |
1980 | |||
1985 | |||
1992 | గురుచరణ్ సింగ్ తోహ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1997[4] | గురుదేవ్ సింగ్ బాదల్ | శిరోమణి అకాలీదళ్ | |
2002[5] | |||
2007[6] | జోగిందర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2007
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | |
---|---|---|---|
ఐఎన్‌సీ | జోగిందర్ సింగ్ | 46032 | |
శిరోమణి అకాలీదళ్ | గురుదేవ్ సింగ్ బాదల్ | 42543 | |
లోక్ భలై పార్టీ | కేవల్ సింగ్ ప్రేమి | 9334 | |
స్వతంత్ర | జస్పాల్ సింగ్ | 4870 | |
మెజారిటీ | 3489 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Election Commission of India. "Punjab General Legislative Election 2007". Retrieved 26 June 2021.
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2012 TO THE LEGISLATIVE ASSEMBLY OF PUNJAB" (PDF). ELECTION COMMISSION OF INDIA. 6 March 2012.
- ↑ Sitting and previous MLAs from Panjgrain Assembly Constituency[permanent dead link]
- ↑ "Punjab General Legislative Election 1997". Election Commission of India. 10 May 2022. Retrieved 15 May 2022.
- ↑ Election Commission of India (2018). "Punjab General Legislative Election 2002". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
- ↑ Election Commission of India (2018). "Punjab General Legislative Election 2007". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.