బంగా శాసనసభ నియోజకవర్గం
Appearance
బంగా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం, షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా పరిధిలో ఉంది.[1]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]సంవత్సరం | AC నం. | పేరు | పార్టీ | ఓట్లు | ద్వితియ విజేత | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|
2022 [2] | 46 | సుఖ్వీందర్ సింగ్ | శిరోమణి అకాలీదళ్ | 37338 | తర్లోచన్ సింగ్ | కాంగ్రెస్ | 32269[3] |
2017 | 46 | సుఖ్వీందర్ సింగ్ | శిరోమణి అకాలీదళ్ | 45256 | తర్లోచన్ సింగ్ | కాంగ్రెస్ | |
2012 | 46 | తర్లోచన్ సింగ్ | కాంగ్రెస్ | 42023 | మోహన్ సింగ్ | శిరోమణి అకాలీదళ్ | 38808 |
2007 | 36 | మోహన్ లాల్ | శిరోమణి అకాలీదళ్ | 36581 | తర్లోచన్ సింగ్ | కాంగ్రెస్ | 33856 |
2002 | 37 | తర్లోచన్ సింగ్ | కాంగ్రెస్ | 27574 | మోహన్ లాల్ | బీఎస్పీ | 23919 |
1997 | 37 | మోహన్ లాల్ | శిరోమణి అకాలీదళ్ | 27757 | సత్నామ్ సింగ్ కైంత్ | బీఎస్పీ | 27148 |
1992 | 37 | సత్నామ్ సింగ్ కైంత్ | బీఎస్పీ | 14272 | డోగర్ రామ్ | కాంగ్రెస్ | 12042 |
1985 | 37 | బల్వంత్ సింగ్ | శిరోమణి అకాలీదళ్ | 22813 | జగత్ రామ్ | కాంగ్రెస్ | 20797 |
1980 | 37 | జగత్ రామ్ సూంద్ | కాంగ్రెస్ | 24853 | భగత్ రామ్ | సిపిఎం | 19550 |
1977 | 37 | హర్బన్స్ సింగ్ | సిపిఎం | 23695 | జగత్ రామ్ సూంద్ | కాంగ్రెస్ | 22083 |
1972 | 59 | జగత్ రామ్ సూంద్ | కాంగ్రెస్ | 21248 | బల్వంత్ సింగ్ సర్హల్ | స్వతంత్ర | 13676 |
1969 | 59 | జగత్ రామ్ సూంద్ | కాంగ్రెస్ | 20901 | నసీబ్ చంద్ | సిపిఎం | 13500 |
1967 | 59 | హెచ్. రామ్ | 16368 | జగత్ రామ్ | కాంగ్రెస్ | 15293 | |
1962 | 98 | దిల్‌బాగ్ సింగ్ | కాంగ్రెస్ | 27936 | హగురానాద్ సింగ్ | అకాలీదళ్ | 10424 |
మూలాలు
[మార్చు]- ↑ "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
- ↑ News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18. "banga Election 2022: banga Assembly Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 30 October 2022. Retrieved 30 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)