Jump to content

సామ్రాల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సామ్రాల
Constituency No. 58 for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateపంజాబ్
Districtలూథియానా
Lok Sabha constituencyఫతేఘర్ సాహిబ్
Reservationజనరల్
Member of Legislative Assembly
Incumbent
జగ్తార్ సింగ్ దియాల్‌పురా
Partyఆమ్ ఆద్మీ పార్టీ
Elected year2022

సామ్రాల శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లుధియానా జిల్లా, ఫతేఘర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[2][3] జగ్తార్ సింగ్ దియాల్‌పురా ఆమ్ ఆద్మీ పార్టీ
2017[4][5] అమ్రిక్ సింగ్ ధిల్లాన్ భారత జాతీయ కాంగ్రెస్
2012[6][7] అమ్రిక్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2007[8] జగ్జీవన్ సింగ్ శిరోమణి అకాలీ దళ్
2002[9] అమ్రిక్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1997 అమ్రిక్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1992 కరమ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1985 అమర్జిత్ సింగ్ శిరోమణి అకాలీ దళ్
1980 కరమ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1977 ప్రహ్లాద్ సింగ్ శిరోమణి అకాలీ దళ్
1972 ప్రహ్లాద్ సింగ్ శిరోమణి అకాలీ దళ్

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ జగ్తార్ సింగ్ దియాల్‌పురా 57,557 43.11
శిరోమణి అకాలీ దళ్ పరమజిత్ సింగ్ ధిల్లాన్ 26667
కాంగ్రెస్ రూపిందర్ సింగ్ రాజా గిల్ 23368
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) వరీందర్ సింగ్ సెఖోన్ 8328
స్వతంత్ర అమ్రిక్ సింగ్ ధిల్లాన్ 7693
స్వతంత్ర బల్బీర్ సింగ్ రాజేవాల్ 4676
సమాజ్ వాదీ పార్టీ డాక్టర్ సోహన్ లాల్ బ్లాగన్ 307
భారతీయ జనతా పార్టీ రంజిత్ సింగ్ గహ్లేవాల్ 182
మెజారిటీ 30890 23.14
పోలింగ్ శాతం
నమోదైన ఓటర్లు 175,822
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ అమ్రిక్ సింగ్ ధిల్లాన్ 51,930 38.77
ఆప్ సర్బన్స్ సింగ్ మంకీ 40925 30.55
శిరోమణి అకాలీ దళ్ శాంతా సింగ్ ఉమైద్‌పూర్ 38114 28.45
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) శింగార సింగ్ 837 .62
బీఎస్పీ దల్వీర్ సింగ్ 687 .51
ఆప్నా పంజాబ్ పార్టీ భూపీందర్ సింగ్ 473 .35
డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మనోహర్ లాల్ 407 .30
సమాజ్ అధికార్ కళ్యాణ్ పార్టీ దిల్‌బాగ్ సింగ్ 386 .29
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అశ్వని కుమార్ దండ్ 192 .14
మెజారిటీ 11005 8.21
పోలింగ్ శాతం 133951 80.00
నమోదైన ఓటర్లు 167,423

మూలాలు

[మార్చు]
  1. "List of Punjab Assembly Constituencies" (PDF). the original (PDF) నుండి 23 April 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 July 2016.
  2. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). the original నుండి 27 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Punjab General Legislative Election 2022". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 May 2022.
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. the original నుండి 8 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2022.
  5. Election Commission of India. "Punjab General Legislative Election 2017". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2021.
  6. "Members". www.punjabassembly.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 July 2022.
  7. Election Commission of India (14 August 2018). "Punjab 2012". Election Commission of India (in Indian English). the original నుండి 7 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2024.
  8. Election Commission of India (2018). "Punjab General Legislative Election 2007". the original నుండి 7 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2024.
  9. Election Commission of India (2018). "Punjab General Legislative Election 2002". the original నుండి 7 February 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 February 2024.

బయటి లింకులు

[మార్చు]