అట్టారి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అట్టారి శాసనసభ నియోజకవర్గం
constituency of the Punjab Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపంజాబ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు31°36′0″N 74°36′0″E మార్చు
పటం

అట్టారి శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం, అమృత్‌సర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2022 [3] జస్విందర్ సింగ్ ఆప్ 56798 గుల్జార్ సింగ్ రానికే శిరోమణి అకాలీ దళ్ 37004
2017[4] తార్సుమ్ సింగ్ శిరోమణి అకాలీ దళ్ 55335 గుల్జార్ సింగ్ రానికే శిరోమణి అకాలీ దళ్ 45133
2012 గుల్జార్ సింగ్ రాణికే శిరోమణి అకాలీ దళ్ 56112 టార్సెమ్ సింగ్ డిసి కాంగ్రెస్ 51129
2007 గుల్జార్ సింగ్ రాణికే శిరోమణి అకాలీ దళ్ 43235 రత్తన్ సింగ్ కాంగ్రెస్ 24163
2002 గుల్జార్ సింగ్ రాణికే శిరోమణి అకాలీ దళ్ 43740 రత్తన్ సింగ్ కాంగ్రెస్ 19521
1997 గుల్జార్ సింగ్ రాణికే శిరోమణి అకాలీ దళ్ 52134 సర్దుల్ సింగ్ సీపీఐ 10956
1992 సుఖ్‌దేవ్ సింగ్ షెహబాజ్‌పురి కాంగ్రెస్ 2722 కున్వంత్ సింగ్ ముబాబా బీఎస్పీ 2238
1985 తారా సింగ్ శిరోమణి అకాలీ దళ్ 22503 స్వర్ణ్ కౌర్ కాంగ్రెస్ 11101
1980 దర్శన్ సింగ్ చబల్ సీపీఎం 22447 గుర్దిత్ సింగ్ అతిష్బాజ్ కాంగ్రెస్ 13884
1977 దర్శన్ సింగ్ చబల్ సీపీఎం 16737 గుర్దిత్ సింగ్ అతిష్బాజ్ కాంగ్రెస్ 12064
1972 గుర్దిత్ సింగ్ కాంగ్రెస్ 26559 దర్శన్ సింగ్ సీపీఎం 12560
1969 దర్శన్ సింగ్ సీపీఎం 22270 పియారా సింగ్ కాంగ్రెస్ 14879
1967 S. సింగ్ కాంగ్రెస్ 15844 దర్శన్ సింగ్ సీపీఎం 11624

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.

బయటి లింకులు[మార్చు]