అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమృత్‌సర్ జిల్లా పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | నియోజకవర్గం | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
11 | అజ్నాలా | జనరల్ | అమృత్‌సర్ | కుల్దీప్ సింగ్ ధాలివాల్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
12 | రాజా సాన్సీ | జనరల్ | అమృత్‌సర్ | సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా | భారత జాతీయ కాంగ్రెస్ | |
13 | మజిత | జనరల్ | అమృత్‌సర్ | గనీవే కౌర్ మజితియా | శిరోమణి అకాలీదళ్ | |
15 | అమృత్‌సర్ నార్త్ | జనరల్ | అమృత్‌సర్ | కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
16 | అమృత్‌సర్ వెస్ట్ | ఎస్సీ | అమృత్‌సర్ | జస్బీర్ సింగ్ సంధు | ఆమ్ ఆద్మీ పార్టీ | |
17 | అమృత్‌సర్ సెంట్రల్ | జనరల్ | అమృత్‌సర్ | అజయ్ గుప్తా | ఆమ్ ఆద్మీ పార్టీ | |
18 | అమృత్‌సర్ తూర్పు | జనరల్ | అమృత్‌సర్ | జీవన్ జ్యోత్ కౌర్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
19 | అమృతసర్ సౌత్ | జనరల్ | అమృత్‌సర్ | డాక్టర్ ఇందర్బీర్ సింగ్ నిజ్జర్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
20 | అట్టారి | ఎస్సీ | అమృత్‌సర్ | జస్వీందర్ సింగ్ | ఆమ్ ఆద్మీ పార్టీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | సర్దార్ గురుముఖ్ సింగ్ ముసాఫిర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | |||
1967 | యజ్ఞ దత్ శర్మ | భారతీయ జనసంఘ్ | |
1971 | దుర్గాదాస్ భాటియా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1972 (ఉప ఎన్నిక) | రఘునందన్ లాల్ భాటియా | ||
1977 | బలదేవ్ ప్రకాష్ | జనతా పార్టీ | |
1980 | రఘునందన్ లాల్ భాటియా | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | కిర్పాల్ సింగ్ | స్వతంత్ర | |
1991 | రఘునందన్ లాల్ భాటియా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | |||
1998 | దయా సింగ్ సోధి | భారతీయ జనతా పార్టీ | |
1999 | రఘునందన్ లాల్ భాటియా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | నవజ్యోత్ సింగ్ సిద్దూ | భారతీయ జనతా పార్టీ | |
2007 (ఉప ఎన్నిక) | |||
2009 | |||
2014 | కెప్టెన్ అమరీందర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2017 (ఉప ఎన్నిక) | గుర్జీత్ సింగ్ ఔజ్లా | ||
2019 [2] | |||
2024 |
మూలాలు
[మార్చు]- ↑ "List of Parliamentary & Assembly Constituencies". Chief Electoral Officer, Punjab website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.